Home » Telangana » Assembly Elections » Kodad
సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కోదాడ ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో కోదాడ మున్సిపాలిటీ, కోదాడ రూరల్, అనంతగిరి, చిలుకూరు, మునగాల, నడిగూడెం, మోతె మండలాలు ఉన్నాయి. మొత్తం 2,16,777 ఓట్లు ఉన్నాయి. వీరిలో పురుషులు 1,06,643 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,10,128 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వి.చంద్రారావు.. తన సమీప ప్రత్యర్థి మహబూబ్ జానీ (కాంగ్రెస్) పై 9,824 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో చంద్రారావుకు 64,742 ఓట్లు రాగా.. మహబూబ్ జానీకి 54,918 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.పద్మావతి రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్లయ్య యాదవ్ (టీడీపీ) పై 13,374 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పద్మావతికి 81,966 ఓట్లు రాగా.. మల్లయ్య యాదవ్‌కు 68,592 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్.. తన సమీప ప్రత్యర్థి ఎన్.పద్మావతి రెడ్డి (కాంగ్రెస్) పై 756 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మల్లయ్య యాదవ్‌కు 89,115 ఓట్లు రాగా.. పద్మావతికి 88,359 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |