మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జడ్చర్ల నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో జడ్చర్ల, నవాబ్ పేట, బాలానగర్, మిడ్జిల్ మండలాలు ఉన్నాయి. మొత్తం 2,02,404 ఓటర్ల ఉన్నారు. వీరిలో పురుషులు 1,02,076 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,00,326 మంది ఉన్నారు. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సి.లక్ష్మారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్లు రవి (కాంగ్రెస్) పై 45,082 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి 94,598 ఓట్లు రాగా.. రవికి 49,516 ఓట్లు వచ్చాయి. ఇక 2009 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్ర చంద్రశేఖర్.. తన సమీప ప్రత్యర్థి మల్లు రవి (కాంగ్రెస్) పై 6,890 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెర్లకొల లక్ష్మారెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్లు రవి (కాంగ్రెస్)పై 14,734 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి 70,654 ఓట్లు రాగా... రవికి 55,920 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |