సిద్దిపేట జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ కూడా ఒకటి. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఈ అసెంబ్లీ స్థానంలో ఓటర్ల సంఖ్య 2,12,797గా ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వి.సతీశ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోని హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, సైదాపూర్, భీమదేవరపల్లె, ఈలకుర్తి, అక్కన్నపేట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,36,872గా ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెందిన వి.సతీశ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి చాడా వెంకటరెడ్డిపై(సీపీఐ) 70,530 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత వి. సతీశ్ కుమార్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిపై 34,269 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు జరిగిన 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గెలుపొందారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |