ధర్మపురి నియోజకవర్గం(ఎస్సీ)లో 1,04,524 పురుషులు, 1,07,487 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉండగా, 117 మంది సర్వీస్ ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ధర్మపురి, ధర్మారం, గొల్లపల్లి, వెలగటూర్, పెగడపల్లి, బుగ్గారం అనే మండలాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటు చేసినప్పటి నుంచి నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009, 2010, 2014, 2018ల్లో వరుసగా కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్) విక్టరీ సాధించారు. 2018లో పోటీ ఎవరెవరి మధ్య? బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఈ నియోజకవర్గం నుంచి 2018లో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ కుమార్ ను కేవలం 441 ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందారు. ఈశ్వర్ కు 70 వేల 579 ఓట్లు రాగా, లక్ష్మణ్ కు 70 వేల 138 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరసయ్యకు 13 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014, 2018తో సహా మొత్తం ఆరుసార్లు ఈశ్వర్ గెలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |