మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దేవరకద్ర ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో భూత్‌పూర్, అడ్డాకల్, దేవరకద్ర, చిన్నచింతకుంట, కొత్తకోట, మదనపూర్, మూసపేట మండలాలు ఉన్నాయి. అలాగే ఈ నియోజకవర్గంలో మొత్తం 2,15,220 మంది ఓటర్ల ఉన్నారు. వీరిలో పురుషులు 1,07,269 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,07,951 మంది ఉన్నారు. స 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి డీ.పవన్ కుమార్ రెడ్డిపై (కాంగ్రెస్) 35, 248 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వెంకటేశ్వర్ రెడ్డికి 96,130 ఓట్లు రాగా.. పవన్ కుమార్ రెడ్డికి 60,882 ఓట్లు వచ్చాయి. ఇక 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థఇ సీతా దయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి స్వర్ణ సుధాకర్‌పై (కాంగ్రెస్) 19,034 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల వెంటటేశ్వర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి పవన్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) పై 16,388 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |