అశ్వరావుపేట నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది ఖమ్మం లోక్ సభ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి మెచ్చా నాగేశ్వర రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటర్ల సంఖ్య 1,64,410. ఇందులో అశ్వరావు పేట, చంద్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి మండలాలున్నాయి. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా మిత్రసేన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 2014లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేశ్వరులు గెలిచారు. 2018లో మెచ్చా నాగేశ్వర రావు టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2023 అసెంబ్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మెచ్చా నాగేశ్వరరావు మళ్లీ పోటీలో దిగారు. 2018 ఎన్నికల్లో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరా రావు 61,124 ఓట్లతో గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వెంకటేశ్వరులు 48,007 ఓట్లు సాధించారు. సీపీఐ అభ్యర్థి రవీందర్ 4,955 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 48.21 శాతం, టీఆర్ఎస్ 37.86 శాతం ఓట్లు సాధించాయి. రెండు పార్టీల మధ్య 10 శాతానికి పైగా ఓట్ల తేడా ఉంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |