తక్కువ రేటులో మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అలాంటి వినియోగదారుల కోసం Samsung సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఎలా ఉన్నాయి, సేల్ ఎప్పటి నుంచనే విషయాలను ఇక్కడ చుద్దాం.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కోర్సును ప్రవేశపెడతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వకర్మల శ్రమ లేనిదే విశ్వంలో ఏ పని జరుగదని అన్నారు.
ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ కొనుక్కోవాలా? వద్దా? అని సందేహిస్తున్నారా? సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వంటివి పాత ఫోన్లకు మరికొంత కాలం కొనసాగుతాయనుకుంటే అప్‌గ్రేడేషన్ వాయిదా వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.