• Home » Technology

సాంకేతికం

Aravind Srinivas: యూట్యూబ్, మ్యాప్స్‌ను అధిగమించడం అసంభవం.. తేల్చి చెప్పిన పర్‌ప్లెక్సిటీ సీఈఓ

Aravind Srinivas: యూట్యూబ్, మ్యాప్స్‌ను అధిగమించడం అసంభవం.. తేల్చి చెప్పిన పర్‌ప్లెక్సిటీ సీఈఓ

గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్‌ను అధిగమించడం దాదాపు అసంభవమని పర్‌ప్లెక్సిటీ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ అన్నారు. గూగుల్ రూపొందించిన ఇతర యాప్స్‌ను మాత్రం స్టార్టప్ సంస్థలు అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

Geoffrey Hinton: సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్

Geoffrey Hinton: సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్

సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ అభివృద్ధిపై నిషేధం విధించాలని పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులు డిమాండ్ చేశారు. మానవుల స్థానాన్ని భర్తీ చేసే సాంకేతికత అవసరం లేదని చెప్పారు.

Jeff Bezos: మరో రెండు దశాబ్దాల్లో అంతరిక్షంలో మనుషుల నివాసం: జెఫ్ బెజోస్

Jeff Bezos: మరో రెండు దశాబ్దాల్లో అంతరిక్షంలో మనుషుల నివాసం: జెఫ్ బెజోస్

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని అమెజాన్ అధినేత జెఫ్ జోస్ అన్నారు. మరో రెండు దశాబ్దాల్లో లక్షల కొద్దీ జనాలు అంతరిక్షంలో జీవిస్తుంటారని జోస్యం చెప్పారు.

Elon Musk AI Future: ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయ్.. అప్పుడే అసలైన స్వేచ్ఛ.. ఎలాన్ మస్క్ పోస్టు వైరల్

Elon Musk AI Future: ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయ్.. అప్పుడే అసలైన స్వేచ్ఛ.. ఎలాన్ మస్క్ పోస్టు వైరల్

ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ఆ తరువాతే మనషులకు అసలైన స్వేచ్ఛ వస్తుందని అన్నారు. కాలు కదపకుండానే నచ్చిన జీవనశైలిని ఎంజాయ్ చేయొచ్చని, సార్వత్రిక ఆదాయ విధానం కూడా అమల్లోకి వస్తుందని అన్నారు.

WhatsApp Unwanted Messages: త్వరలో కొత్త వాట్సాప్‌ ఫీచర్‌.. అపరిచితుల మెసేజ్‌ల నుంచి విముక్తి

WhatsApp Unwanted Messages: త్వరలో కొత్త వాట్సాప్‌ ఫీచర్‌.. అపరిచితుల మెసేజ్‌ల నుంచి విముక్తి

అపరిచిత వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజీల తాకిడి నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మరి ఈ ఫీచర్ వివరాలేంటో తెలుసుకుందాం.

Wikipedia: వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోంది: వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్

Wikipedia: వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోంది: వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్

వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోందని వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ వెల్లడించారు. సమాచార సమగ్రతకు, కంటెంట్ క్రియేటర్లకు జనాలు మద్దతుగా నిలవాలని అన్నారు.

AWS Cloud Outage: అమెజాన్ వెబ్ సర్వీసెస్ డౌన్.. పలు వెబ్‌సైట్స్, యాప్స్ బంద్

AWS Cloud Outage: అమెజాన్ వెబ్ సర్వీసెస్ డౌన్.. పలు వెబ్‌సైట్స్, యాప్స్ బంద్

అమెజాన్ క్లౌడ్ సర్వీస్ విభాగం ఏడబ్ల్యూఎస్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు యాప్‌లు, వెబ్‌సైట్స్ నిలిచిపోయాయి.

Mappls Features: గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీని ఇస్తున్న మ్యాపుల్స్.. ఈ ఫీచర్స్ మాత్రం అదుర్స్!

Mappls Features: గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీని ఇస్తున్న మ్యాపుల్స్.. ఈ ఫీచర్స్ మాత్రం అదుర్స్!

భారతీయ ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన దేశీయ నావిగేషన్ యాప్‌ మ్యాపుల్స్‌లో టాప్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Smart Phone Expiry Date: స్మార్ట్ ఫోన్‌లకూ ఎక్స్‌పైరీ డేట్.. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే..

Smart Phone Expiry Date: స్మార్ట్ ఫోన్‌లకూ ఎక్స్‌పైరీ డేట్.. దీన్ని ఎలా తెలుసుకోవాలంటే..

స్మార్ట్‌ఫోన్‌కూ ఎక్స్‌పైరీ డేట్ ఉందన్న విషయం మీకు తెలుసా? మరి ఈ డేట్ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటో? డేట్ ముగిశాక ఏమవుతుందో చూద్దాం పదండి.

Chandrayaan 2 Records: చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 2.. ఇస్రోకు కీలక సమచారం..

Chandrayaan 2 Records: చరిత్ర సృష్టించిన చంద్రయాన్ 2.. ఇస్రోకు కీలక సమచారం..

కరోనల్ మాస్ ఇజెక్షన్ల కారణంగా చంద్రుడి ఉపరితలంపై చాలా మార్పులు వచ్చాయని, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఇస్రో వివరించింది. ఈ పరిణామాల వల్ల చంద్రుడి చుట్టూ ఉండే అత్యంత సన్నని పొర ప్రతికూలంగా ప్రభావితం అయిందని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి