Home » Zomato
ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీ అప్లికేషన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇవి సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి. అయితే.. వీటి వినియోగం ఎంతలా పెరిగిందో, ఆహార నాణ్యతపై కూడా అన్నే ఫిర్యాదులు వస్తున్నాయి.
ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న సమయంలో యూపీఎస్సీ వీడియోలు చూస్తున్న జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అఘాయిత్యం తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసిన ఘటన జూబ్లీ హిల్స్‌లో చోటు చేసుకుంది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త 'ప్యూర్ వెజ్ ఫ్లీట్(Pure Veg Fleet)' నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే Zomato ఇటీవల శాఖాహారం తినే వారి కోసం ఈ సంస్థ ప్రత్యేక సేవను ప్రారంభించింది.
ప్రస్తుతం చాలా మంది ఇంటి వద్దకే తమకు నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల నుంచి ఆర్డర్ చేస్తున్నారు.
జొమాటో(Zomato) ఫుడ్ డెలివరీ చేసే మహిళలకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం డ్యూటీలు చేసే మహిళలకు ఇకపై టీషర్ట్ తప్పనుంది. జొమాటో డెలివరీ మహిళలు టీషర్ట్ ధరించి తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయమై కంపెనీకి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో(Zomato) ఆర్డర్‌లో బొద్దింక కనిపించడంతో ఓ వినియోగదారురాలు షాక్‌కి గురైంది. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది. అగర్తలాలో నివసించే సోనాయ్ ఆచార్య ఇటీవల జొమాటో డెలివరీ యాప్‌లో జపనీస్ మిసో రామెన్ చికెన్‌ని ఆర్డర్ చేసింది.
ఆర్జరాత్రి ఫుడ్ ఆర్డర్ చేసినందుకు ఆ డెలివరీ బాయ్ చేసిన రిక్వెస్ట్ కు.. ఓ మహిళ చేసిన పని ఇదీ..
హైదరాబాదు: కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా బుధవారం ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారన్న వార్తలతో.. మంగళవారం ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని నగరం మధ్యాహ్నానికి ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయింది! వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్దకు క్యూకట్టి.. ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో..
ఆకలేస్తే పొయ్యి వెలిగించాల్సిన పని లేకుండా.. స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే.. సమయంతో సంబంధం లేకుండా కోరుకున్న ఆహార పదార్థాలన్నీ వేడి వేడిగా ఇంటికి క్యూకట్టే రోజులివి. దీంతో ఎక్కువ శాతం యువత.. స్వయంపాకానికి స్వస్తి చెబుతూ స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం..