Home » Zahirabad
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
సరిహద్దున ఉన్న నియోజకవర్గం. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న పార్లమెంటు స్థానం. మెజారిటీ సంఖ్యలో బీసీ ఓటర్లు. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీసీ నేతకే ఎంపీగా పట్టం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఆర్ (ఆర్‌ఆర్) ట్యాక్స్ విధించిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి,
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎటుచూసినా ఎలక్షన్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు పావులు కదుపుతున్నారు...
మెదక్ జిల్లా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మెదక్ జిల్లా, జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ అసమ్మతి నేత, సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ సోమవారం బీజేపీ కండువా కప్పుకోనున్నారు.
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో అయితే కాస్త టఫ్ ఫైట్ ఉంటుందో అక్కడ ప్రత్యర్థి పార్టీల నేతలకు ‘కారు’లో చోటిస్తున్నారు...