Home » YuvaGalamLokesh
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకుపోతోంది. 185 రోజులుగా లోకేశ్ ప్రజల్లో తిరుగుతూ వారి సాదకబాదకాలు వింటూ టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంటకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
రాష్ట్రంలో ఇసుక మాఫియాయాల ఆగడాలు శృతిమించిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.
నరసరావుపేట, ఆగస్టు 8: పబ్జీ జగన్ ఇంట్లో దొంగలు పడ్డారని తేలిపోయిందని, ఏకంగా 225 ఫైళ్లపై డిజిటల్ సంతకాలు చేసుకొని రూ.వందల కోట్లు దోచేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 174వ రోజుకు చేరుకున్నారు.
ప్రకాశం జిల్లాలో ‘యువగళం’లో భాగంగా యువనేత నారా లోకేశ్‌ను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోకేశ్‌ను ఒక రాజకీయ వారసుడిగా చూసే రోజులు పోయి మాస్ ఇమేజ్‌తో ముందుకెళుతున్న టీడీపీ యువ రక్తంగా ప్రజలు, కార్యకర్తలు భావిస్తున్నారనడానికి ఈ కటౌట్ ఒక నిదర్శనం. ఈ కటౌట్‌లో నారా లోకేశ్ తప్ప వేరెవరూ లేరు.
అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు...
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు.
‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.