• Home » YuvaGalam

YuvaGalam

 Nara Lokesh: ‘యువగళం’లో ప్రతిష్టాత్మక మైలురాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Nara Lokesh: ‘యువగళం’లో ప్రతిష్టాత్మక మైలురాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Lokesh YuvaGalam: 2000 కి.మీ. చారిత్రాత్మక మైలురాయికి యువగళం!

Lokesh YuvaGalam: 2000 కి.మీ. చారిత్రాత్మక మైలురాయికి యువగళం!

టీడీపీ యువనే నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది.

Nara Lokesh: ఉప్పు రైతులకు నారా లోకేష్ ఏం హామీ ఇచ్చారంటే..!

Nara Lokesh: ఉప్పు రైతులకు నారా లోకేష్ ఏం హామీ ఇచ్చారంటే..!

150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు.

Nara Lokesh: విజయవంతంగా కొనసాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్ర

Nara Lokesh: విజయవంతంగా కొనసాగుతున్న లోకేష్ యువగళం పాదయాత్ర

ఉమ్మడి‌‌ నెల్లూరు జిల్లాలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

YuvaGalam: జగన్ పాలనలో మ్యాటర్ వీక్... పబ్లిసిటీ పీక్ అన్న లోకేష్

YuvaGalam: జగన్ పాలనలో మ్యాటర్ వీక్... పబ్లిసిటీ పీక్ అన్న లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు తాడిమేడు క్యాంపు సైటు నుంచి 139రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.

Lokesh YuvaGalam: 1753.4 కిలోమీటర్లు... ఈరోజు లోకేష్ పాదయాత్ర ఏ ప్రాంతంలో అంటే...

Lokesh YuvaGalam: 1753.4 కిలోమీటర్లు... ఈరోజు లోకేష్ పాదయాత్ర ఏ ప్రాంతంలో అంటే...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు లోకేష్ వెంట పాదయాత్ర చేస్తూ తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడాల లేకుండా యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో అనేక సంఘాల ప్రతినిధులు, మహిళలు, రైతులు, యువత ఇలా ఎంతో మందితో ముఖాముఖిలు, చర్చలు నిర్వహిస్తున్నారు.

Yuvagalam: లోకేశ్‌ను కలిసిన నందమూరి రామకృష్ణ

Yuvagalam: లోకేశ్‌ను కలిసిన నందమూరి రామకృష్ణ

యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్‌ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్‌ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు.

Lokesh: విశాఖను నేర సామ్రాజ్యం చేశారంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

Lokesh: విశాఖను నేర సామ్రాజ్యం చేశారంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan MohanReddy) టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.

Yuvagalam: నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా: లోకేశ్

Yuvagalam: నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా: లోకేశ్

‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు.

Yuvagalam: తిరుపతి జిల్లాలో రెండవ విడత ‘యువగళం’

Yuvagalam: తిరుపతి జిల్లాలో రెండవ విడత ‘యువగళం’

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) మంగళవారం రాత్రి నుంచీ తిరుపతి జిల్లా (Tirupati District)లో రెండవ విడత ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి