• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Yuvagalam Padayatra : ఐ ప్యాక్ సభ్యుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు

Yuvagalam Padayatra : ఐ ప్యాక్ సభ్యుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు

యువగళం పాదయాత్రపై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలోకి ఐ ప్యాక్ సభ్యుడు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. యువగళం పాదయాత్రలో జరుగుతున్న లైవ్ అప్డేట్స్‌ను, ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్నారు.

Nara Lokesh: వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేశ్ న్యాయ‌పోరాటం.. రెండు రోజులు పాదయాత్రకు బ్రేక్

Nara Lokesh: వైసీపీ ఫేక్ ప్రచారంపై లోకేశ్ న్యాయ‌పోరాటం.. రెండు రోజులు పాదయాత్రకు బ్రేక్

టీడీపీపైన, టీడీపీ నేతలపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. న్యాయపోరాటం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి, పోతుల సునీత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు దాఖ‌లు చేశారు. మంగ‌ళ‌గిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Somireddy Chandramohan Reddy: రెండువేల కి.మీ పాదయాత్ర చేసి లోకేశ్ హీరో అయ్యారు

Somireddy Chandramohan Reddy: రెండువేల కి.మీ పాదయాత్ర చేసి లోకేశ్ హీరో అయ్యారు

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండు వేల కిలోటర్లు పూర్తి చేసి హీరో అయ్యారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Devineni Uma: లోకేశ్ పాదయాత్ర పూర్తైతే వైసీపీ దుకాణం బంద్

Devineni Uma: లోకేశ్ పాదయాత్ర పూర్తైతే వైసీపీ దుకాణం బంద్

నాయుడు గారి కొడుకు నాయకుడై ప్రజా సేవకుడై ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.

 Nara Lokesh: ‘యువగళం’లో ప్రతిష్టాత్మక మైలురాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Nara Lokesh: ‘యువగళం’లో ప్రతిష్టాత్మక మైలురాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Lokesh YuvaGalam: 2000 కి.మీ. చారిత్రాత్మక మైలురాయికి యువగళం!

Lokesh YuvaGalam: 2000 కి.మీ. చారిత్రాత్మక మైలురాయికి యువగళం!

టీడీపీ యువనే నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది.

Lokesh: నా 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్ ప్రభుత్వ బాధితులే

Lokesh: నా 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్ ప్రభుత్వ బాధితులే

153 రోజుల్లో 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు.

Devathoti Nagaraju: 2000 కి.మీ లోకేశ్ ‘యుగళం పాదయాత్ర’పై దేవతోటి స్పందన

Devathoti Nagaraju: 2000 కి.మీ లోకేశ్ ‘యుగళం పాదయాత్ర’పై దేవతోటి స్పందన

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు స్పందించారు.

Nellore Dist.: కావలి నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర

Nellore Dist.: కావలి నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర

నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. ఆదివారం నాటికి 151వ రోజుకు చేరింది. ఇవాళ బంగారుపాలెం క్యాంపు సైటులో మధ్యాహ్నం 2 గంటలకి బీసీలతో సమావేశమవుతారు.

Nara Lokesh: ఉప్పు రైతులకు నారా లోకేష్ ఏం హామీ ఇచ్చారంటే..!

Nara Lokesh: ఉప్పు రైతులకు నారా లోకేష్ ఏం హామీ ఇచ్చారంటే..!

150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి