• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

AP Politics : ఏపీలో అసలేం జరుగుతోంది.. చంద్రబాబు, లోకేష్‌ల సెక్యూరిటీపై కేంద్రం ఆరా..!

AP Politics : ఏపీలో అసలేం జరుగుతోంది.. చంద్రబాబు, లోకేష్‌ల సెక్యూరిటీపై కేంద్రం ఆరా..!

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) శాంతి భద్రతలు క్షీణించాయి..! పోలీసులు వైసీపీకే (YSR Congress) వత్తాసు పలుకుతున్నారు..! వైసీపీ కార్యకర్తలు, నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది..!

Nara lokesh: మంగళగిరి కోర్టుకు లోకేశ్.. వాంగ్మూలం ఇస్తున్న యువనేత

Nara lokesh: మంగళగిరి కోర్టుకు లోకేశ్.. వాంగ్మూలం ఇస్తున్న యువనేత

తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం లోకేశ్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు.

Flexi War: వినుకొండలో ఫ్లెక్సీ వార్.. లోకేశ్ యువగళం ఫ్లెక్సీలకు దొరకని హోర్డింగ్స్

Flexi War: వినుకొండలో ఫ్లెక్సీ వార్.. లోకేశ్ యువగళం ఫ్లెక్సీలకు దొరకని హోర్డింగ్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదో రకంగా ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

Nara lokesh: అభిమానుల తాకిడితో లోకేశ్‌కు గాయాలు.. వైద్యుల సూచనలను పట్టించుకోకుండా..

Nara lokesh: అభిమానుల తాకిడితో లోకేశ్‌కు గాయాలు.. వైద్యుల సూచనలను పట్టించుకోకుండా..

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రతీచోట లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువనేతను చూసేందుకు, కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు పాదయాత్ర ప్రాంతానికి తరలివస్తున్నారు.

Palnadu Dist.: లోకేష్ పాద‌యాత్ర‌లో వైసీపీ క‌వ్వింపు చ‌ర్య‌లు..

Palnadu Dist.: లోకేష్ పాద‌యాత్ర‌లో వైసీపీ క‌వ్వింపు చ‌ర్య‌లు..

పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువతనేత నారా లోకేష్ యువగళం పాద‌యాత్ర‌లో అధికారపార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. లోకేష్ బహిరంగసభ జరిగే ప్రాంతంలో రాత్రికి రాత్రి వైసీపీ ఫ్లెక్సీలు వెలిసాయి.

YuvaGalam: 172వ రోజు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. కాసేపట్లో గుంటూరులోకి ఎంట్రీ

YuvaGalam: 172వ రోజు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. కాసేపట్లో గుంటూరులోకి ఎంట్రీ

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

Lokesh YuvaGalam: 169వ రోజుకు యువగళం పాదయాత్ర.. వృత్తి నిపుణులతో లోకేశ్ ముఖాముఖి

Lokesh YuvaGalam: 169వ రోజుకు యువగళం పాదయాత్ర.. వృత్తి నిపుణులతో లోకేశ్ ముఖాముఖి

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగుతోంది.

Prakasam Dist.: సీఎం మమ్మల్ని మోసం చేసారు.. లోకేష్‌తో గ్రానైట్ రంగం ప్రతినిధులు

Prakasam Dist.: సీఎం మమ్మల్ని మోసం చేసారు.. లోకేష్‌తో గ్రానైట్ రంగం ప్రతినిధులు

ప్రకాశం జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా, ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

 Prakasam Dist.: జనసంద్రంలా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

Prakasam Dist.: జనసంద్రంలా సాగుతున్న లోకేష్ పాదయాత్ర

ప్రకాశం జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర జనసంద్రంలా సాగుతోంది. యువనేత నారా లోకేష్‌కు ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజవర్గ ప్రజలు నీరాజనం పడుతున్నారు.

Yuvagalam Padayatra : ఏఐతో యువగళంలో కొత్త ప్రయోగం

Yuvagalam Padayatra : ఏఐతో యువగళంలో కొత్త ప్రయోగం

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో యువగళంలో కొత్త ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా డిజైన్ చేశారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ టీడీపీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి