Home » Yuvagalam Padayatra
కృష్ణాజిల్లా: యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూసుకెళుతున్నారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది.
విజయవాడ నగరంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న మార్గంలోని విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల(Vijayawada Siddhartha Engineering College) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
యువగళం పాదయాత్రకు టీడీపీ (TDP) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) ఒకరోజు విరామం ఇచ్చారు.
ఈనెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకుపోతోంది. 185 రోజులుగా లోకేశ్ ప్రజల్లో తిరుగుతూ వారి సాదకబాదకాలు వింటూ టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం లోకేశ్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంటకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై ఆడిటర్లు టీడీపీ యువనేత నారా లోకేశ్ ముందు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అధికారపక్షం ఏదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది.
జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.
గురజాల నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర దుమ్మురేపుతోంది. మంగళవారం ఉదయం జూలకల్లు నుంచి 178వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు.