• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Yuvagalam Padayatra : పాతబస్తీలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే హఫీజ్

Yuvagalam Padayatra : పాతబస్తీలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే హఫీజ్

కర్నూలు పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా నేడు కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్న కర్నూలులోని పాతబస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్‌ను ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ప్రతిఘటించాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోటీసులు అక్కడకు చేరుకుని హఫీజ్‌ను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు.

Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు..

Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు..

కర్నూలు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra)ను అడ్డుకునేందుకు బ్లూ మీడియా కుట్రలు పన్నుతోంది.

Yuvagalam Padayatra : జనసంద్రంగా మారిన కర్నూలు.. కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్న నారా లోకేష్

Yuvagalam Padayatra : జనసంద్రంగా మారిన కర్నూలు.. కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్న నారా లోకేష్

కర్నూలు నేడు జనసంద్రంగా మారింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుంది. దీంతో కర్నూలు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.

YuvaGalam: లోకేష్‌‌కు కర్నూలు న్యాయవాదుల ధన్యవాదాలు..

YuvaGalam: లోకేష్‌‌కు కర్నూలు న్యాయవాదుల ధన్యవాదాలు..

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.

YuvaGalam: దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్న యువనేత... 93వ రోజుకు యువగళం

YuvaGalam: దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్న యువనేత... 93వ రోజుకు యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు.

Nara Lokesh : వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైంది

Nara Lokesh : వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా తయారైంది

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కె.మార్కాపురంలో జరుగుతోంది. నేడు మార్కాపురం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

YuvaGalam Padayatra: 90వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు

YuvaGalam Padayatra: 90వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 90వ రోజుకు చేరుకుంది.

Yuvagalam Padayatra: దిశ చట్టం పెద్ద మోసం: నారా లోకేశ్‌

Yuvagalam Padayatra: దిశ చట్టం పెద్ద మోసం: నారా లోకేశ్‌

దిశ చట్టం (Disha Act) ఓ పెద్ద మోసం.. అసలు చట్టమే లేకుండా పోలీస్‌ స్టేషన్లు ప్రారంభించారని సీఎం జగన్‌‌పై టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు.

Lokesh: ‘మా అమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారు’

Lokesh: ‘మా అమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారు’

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.

YuvaGalam: 89వ రోజుకు యువగళం పాదయాత్ర.. నేడు మహిళలతో లోకేష్ ముఖాముఖి

YuvaGalam: 89వ రోజుకు యువగళం పాదయాత్ర.. నేడు మహిళలతో లోకేష్ ముఖాముఖి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి