• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Lokesh: విశాఖను నేర సామ్రాజ్యం చేశారంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

Lokesh: విశాఖను నేర సామ్రాజ్యం చేశారంటూ సీఎం జగన్‌పై లోకేష్ ఘాటు విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan MohanReddy) టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.

Yuvagalam: నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా: లోకేశ్

Yuvagalam: నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా: లోకేశ్

‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు.

Yuvagalam: తిరుపతి జిల్లాలో రెండవ విడత ‘యువగళం’

Yuvagalam: తిరుపతి జిల్లాలో రెండవ విడత ‘యువగళం’

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) మంగళవారం రాత్రి నుంచీ తిరుపతి జిల్లా (Tirupati District)లో రెండవ విడత ప్రారంభం కానుంది.

Yuvagalam: జగన్ దగ్గర బ్లూ, రెడ్ బటన్లు ఉంటాయి: నారా లోకేశ్‌

Yuvagalam: జగన్ దగ్గర బ్లూ, రెడ్ బటన్లు ఉంటాయి: నారా లోకేశ్‌

సీఎం జగన్ (CM Jagan) దగ్గర బ్లూ, రెడ్ బటన్లు ఉంటాయని, బ్లూ బటన్లో రూ.10 వేలు వేసి.. రెడ్‌ బటన్‌తో రూ.100 లాగేస్తాడని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) దుయ్యబట్టారు.

Yuvagalam: అడవి మార్గంలో లోకేష్‌ పాదయాత్ర

Yuvagalam: అడవి మార్గంలో లోకేష్‌ పాదయాత్ర

కొండలు, గుట్టల మీదుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) పాదయాత్ర సాగింది. ‘యువగళం’లో (Yuvagalam) 130వ రోజు ఆదివారం పది కిలోమీటర్ల దూరం లోకేష్‌ పాదయాత్ర చేశారు.

Yuvagalam: లోకేష్‌కు భద్రత పెంపు

Yuvagalam: లోకేష్‌కు భద్రత పెంపు

నెల్లూరు జిల్లాలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన కలువాయి మండలంలో నారా లోకేష్‌ యువగళం 129వ రోజు పాదయాత్ర శనివారం సందడిగా సాగింది.

Yuvagalam: ఎవ్వరినీ వదిలిపెట్టను... ఎర్రబుక్లో రాసుకుంటున్నా: నారా లోకేశ్

Yuvagalam: ఎవ్వరినీ వదిలిపెట్టను... ఎర్రబుక్లో రాసుకుంటున్నా: నారా లోకేశ్

నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తగ్గేదే లేదు. అన్నీ నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు.

Yuvagalam: ప్రజా సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ.. ముందుకు కదిలిన లోకేష్‌

Yuvagalam: ప్రజా సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ.. ముందుకు కదిలిన లోకేష్‌

అడుగడుగునా ఎదురైన పల్లెలు. సాదర స్వాగతం పలికిన పల్లె పడతులు. ఐదేళ్లలో ఎదురైన నష్టాలు.. కష్టాలు చెప్పుకొంటూ కనికరించమని రైతుల అభ్యర్థనలు.

Nara Lokesh: యువతతో లోకేశ్ ముఖాముఖి.. వైసీపీ పాలనను ఎండగట్టిన యువనేత

Nara Lokesh: యువతతో లోకేశ్ ముఖాముఖి.. వైసీపీ పాలనను ఎండగట్టిన యువనేత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా బొమ్మవరం క్యాంపు సైట్‌లో హెలో లోకేశ్ పేరుతో యువతతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీలని తీసుకువచ్చామని చెప్పారు.

Nara lokesh: నెల్లూరు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ లోకేశ్

Nara lokesh: నెల్లూరు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నాయుడుపల్లెలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ... టీడీపీ హయాంలోనే ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. అనిల్ ఇరిగేషన్ మంత్రిగా జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తిచేయలేదని... వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి కూడా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి