• Home » YSRTP

YSRTP

YS Sharmila VH: షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు

YS Sharmila VH: షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని

YS Sharmila: కాంగ్రెస్‌లో విలీనం వార్తలపై షర్మిల ఫస్ట్ రియాక్షన్ !

YS Sharmila: కాంగ్రెస్‌లో విలీనం వార్తలపై షర్మిల ఫస్ట్ రియాక్షన్ !

హైదరాబాద్: కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందస్తూ ట్వీట్ చేశారు.

Sharmila: అమరుల పేర్లూ తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు

Sharmila: అమరుల పేర్లూ తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు

500 మంది ప్రాణాలు అర్పిస్తే.. వారి పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కారు కేసీఆర్‌ది. అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తనని.. కుటుంబాన్ని బంగారం చేసుకున్నడే కానీ వారి పేర్లు ఎక్కడా చెక్కలేదు. అమరుల త్యాగం.. దొరకు దక్కిన అధికార వైభోగం’’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టినవారు

Sharmila YSRTP: వదిలిన బాణమే జగనన్నకు ఎదురొస్తే.. షర్మిల పార్టీ విలీనం వార్తలతో వైసీపీలో వణుకెందుకంటే..

Sharmila YSRTP: వదిలిన బాణమే జగనన్నకు ఎదురొస్తే.. షర్మిల పార్టీ విలీనం వార్తలతో వైసీపీలో వణుకెందుకంటే..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందా..? వైఎస్ షర్మిల, కాంగ్రెస్ మైత్రీ బంధంపై.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం వార్తలపై ప్రత్యేక కథనం.

YS Sharmila : రాహుల్‌కి షర్మిల జన్మదిన శుభాకాంక్షలు.. మరోసారి తెరపైకి కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అంశం..

YS Sharmila : రాహుల్‌కి షర్మిల జన్మదిన శుభాకాంక్షలు.. మరోసారి తెరపైకి కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అంశం..

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా రాహుల్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై చర్చ జరుగుతోంది. బెంగళూర్‌లో ఇదివరకే డికే శివకుమార్‌తో షర్మిల సమావేశం అయిన విషయం తెలిసిందే.

YS Sharmila: మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదు లే!.. బీఆర్‌ఎస్ వైరస్ కంట పడితే..

YS Sharmila: మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదు లే!.. బీఆర్‌ఎస్ వైరస్ కంట పడితే..

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శలు కొనసాగుతూనూ ఉన్నాయి. ప్రతీ రోజు ఏదోఒక అంశంపై సీఎంను షర్మిల ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా... నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణకు కేసీఆర్ శంకుస్థాపన చేయడంపై విమర్శలు గుప్పించారు.

YS Sharmila: మీది భరోసానిచ్చే సర్కార్ కాదు... రైతుకు బేడీలు వేసే సర్కార్.. షర్మిల విసుర్లు

YS Sharmila: మీది భరోసానిచ్చే సర్కార్ కాదు... రైతుకు బేడీలు వేసే సర్కార్.. షర్మిల విసుర్లు

ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుపై ఆందోళన చేసిన యాదాద్రి జిల్లా రాయగిరి రైతులను పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లు అంటూ విరుచుకుపడ్డారు. "ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ " అంటే ఇదేనా దొరగారు? అంటూ ప్రశ్నించారు.

YS Sharmila: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

YS Sharmila: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. "కష్టం ఒకరిదైతే..ప్రచారం మరొకరిది" ఈ సామెత అబద్ధాల కేసీఆర్‌కు సరిపోతుందని వ్యాఖ్యలు చేశారు. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది వైఎస్సార్ అయితే.. తట్టెడు మట్టి మోయని కేసీఆర్.. తానే జలకళ తెచ్చినట్లు గప్పాలు కొట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

YC Sharmila: కేసీఆర్ దొర మాట్లాడుతుంటే... దొంగలే భుజాలు తడుముకున్నట్లుంది

YC Sharmila: కేసీఆర్ దొర మాట్లాడుతుంటే... దొంగలే భుజాలు తడుముకున్నట్లుంది

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దళారి దొంగలు, కొత్త వేషగాళ్లు, దోపిడీదారులు’’ అంటూ దొర మాట్లాడుతుంటే.. దొంగలే భుజాలు తడుముకున్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అండ్ కో కన్నా ఈ దేశంలో దళారి ఎవరని ప్రశ్నించారు. సర్వం దోచుకున్న దోపిడీదారులు ఎవరని నిలదీశారు.

Sharmila: కేసీఆర్‌ పాలనపై 10 ప్రశ్నలతో షర్మిల పోస్టర్ విడుదల

Sharmila: కేసీఆర్‌ పాలనపై 10 ప్రశ్నలతో షర్మిల పోస్టర్ విడుదల

హైదరాబాద్: కేసీఆర్‌ పాలనపై 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విడుదల చేశారు. వాటికి కేసీఆర్ సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

YSRTP Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి