• Home » YS Viveka

YS Viveka

Nara Lokesh : బాబాయ్ వివేకా జయంతి మరిచారు.. వర్ధంతి అయితే డేట్, టైమ్‌తో సహా గుర్తుంటుంది..

Nara Lokesh : బాబాయ్ వివేకా జయంతి మరిచారు.. వర్ధంతి అయితే డేట్, టైమ్‌తో సహా గుర్తుంటుంది..

ఇవాళ మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయ్ జయంతి. అయితే జగన్ సహా ఎవరూ కూడా ఆయన జయంతిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు.

Viveka Murder Case : వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సుప్రీంకోర్టు

Viveka Murder Case : వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సుప్రీంకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది...

YS Jagan And Sunitha : జగనన్న ఆరోగ్యం కోసం పరితపిస్తున్న సునీత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఫొటో వైరల్

YS Jagan And Sunitha : జగనన్న ఆరోగ్యం కోసం పరితపిస్తున్న సునీత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఫొటో వైరల్

జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు...

Viveka Case: చావు కబురు  చెప్పిందెవరు?

Viveka Case: చావు కబురు చెప్పిందెవరు?

2019 మార్చి 15.. ఆ రోజు వైఎస్‌ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మరణించారన్న సంగతి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి(YS Jaganmohan Reddy)కి చెప్పిందెవరు? ఆ కబురు ఆయనకు ఎలా చేరింది? ఇప్పుడు ఇదో పెద్ద మిస్టరీ!..

Viveka Murder Case : వివేకా కేసులో అజేయ కల్లం బిగ్ ట్విస్ట్..

Viveka Murder Case : వివేకా కేసులో అజేయ కల్లం బిగ్ ట్విస్ట్..

వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఆయన నేడు రిట్‌ పిటిషన్‌ వేశారు. వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అజేయ కల్లం పేర్కొన్నారు. ఏప్రిల్‌ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్‌లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.

AP News: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డి భేటీ.. అందుకేనా?

AP News: సీఎం జగన్‌తో ఎంపీ అవినాష్‌రెడ్డి భేటీ.. అందుకేనా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసులో ఇటీవల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

Sajjala: వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉంది

Sajjala: వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉంది

ప్రైవేట్‌ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్‌ లాజిక్‌ను సీబీఐ మిస్‌ చేసింది. జగన్‌ను డీమోరలైజ్‌ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.

MP Avinash Reddy: అన్ని కోణాల్లో అవినాశ్‌ ‘పాత్ర’!

MP Avinash Reddy: అన్ని కోణాల్లో అవినాశ్‌ ‘పాత్ర’!

వివేకా హత్య కేసులో కీలక సాక్షి, ఫిర్యాదుదారు, ‘అనుమానితుడు’ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నుంచి జమ్మలమడుగులో జగన్‌ మీడియా విలేకరి వరకు అనేకుల వాంగ్మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి.

Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు రహస్య సాక్షి వివరాలు

Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టుకు రహస్య సాక్షి వివరాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీబీఐ కోర్టుకు వెల్లడించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.

Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..

Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..

సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి