• Home » YS Viveka

YS Viveka

Avinash Vs CBI: అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య పరిణామం... రేపు..

Avinash Vs CBI: అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య పరిణామం... రేపు..

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్‌కు సీబీఐ (CBI) సన్నద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Avinash Reddy : అవినాశ్‌కు సుప్రీంలో షాక్.. అరెస్ట్ చేసేందుకు సీబీఐకి తొలగిన అడ్డంకి

Avinash Reddy : అవినాశ్‌కు సుప్రీంలో షాక్.. అరెస్ట్ చేసేందుకు సీబీఐకి తొలగిన అడ్డంకి

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిష‌న్‌ విచారణకు నిరాక‌రించిన వెకేష‌న్ బెంచ్‌ నిరాకరించింది. దీంతో అవినాశ్‌ను అరెస్ట్ చేయ‌డానికి సీబీఐకి అడ్డంకి తొల‌గినట్టైంది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామ‌ని.. జడ్జిలు సంజయ్‌ కరోల్‌, అనిరుధ్‌ బోస్ ధ‌ర్మాస‌నం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీస‌ర్ ముందుకు వెళ్లాల‌ని న్యాయ‌మూర్తి అనిరుథ్ బోస్ ధర్మాస‌నం సూచించింది.

Avinash Reddy : ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్

Avinash Reddy : ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్

వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Avinash Vs CBI : హైటెన్షన్ మధ్య అవినాష్ తల్లి ఆరోగ్యంపై విశ్వభారతి హాస్పిటల్ ప్రెస్ రిలీజ్.. ప్రస్తుతానికి..!

Avinash Vs CBI : హైటెన్షన్ మధ్య అవినాష్ తల్లి ఆరోగ్యంపై విశ్వభారతి హాస్పిటల్ ప్రెస్ రిలీజ్.. ప్రస్తుతానికి..!

కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి (Viswa Bharathi Hospital) పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే..

Bonda Uma: వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా?.. ఇంతకన్నా..

Bonda Uma: వివేకా హంతకుడిని పోలీసులు కాపాడటమా?.. ఇంతకన్నా..

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Avinash Vs CBI : కర్నూలులో హైటెన్షన్.. ఎస్పీతో సీబీఐ చర్చలు.. అవినాష్‌‌‌ ఏ క్షణమైనా అరెస్ట్.. రచ్చ రచ్చ చేస్తున్న వైసీపీ శ్రేణులు!

Avinash Vs CBI : కర్నూలులో హైటెన్షన్.. ఎస్పీతో సీబీఐ చర్చలు.. అవినాష్‌‌‌ ఏ క్షణమైనా అరెస్ట్.. రచ్చ రచ్చ చేస్తున్న వైసీపీ శ్రేణులు!

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని..

Avinash reddy: విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు.. ఎస్పీకి కీలక సమాచారం...

Avinash reddy: విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు.. ఎస్పీకి కీలక సమాచారం...

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (YS Viveka case) విచారణకు హాజరవకుండా తప్పించుకుంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash reddy) అరెస్టుకు సీబీఐ (CBI) సిద్ధమైంది.

Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!

Avinash Vs CBI : ‘తగ్గేదేలే’.. రావాల్సిందే అంటున్న సీబీఐ.. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎంపీ అవినాష్ ప్లాన్ ఇదేనా..!

మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం విచారణకు రాలేనని సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

Avinash CBI Enquiry : విచారణకు రాలేనన్న ఎంపీ అవినాష్.. హుటాహుటిన కర్నూల్‌కు సీబీఐ బృందం.. ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే ఉత్కంఠ..!

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి‌ పదే పదే సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నారు..!

Viveka Murder Case : చంచల్‌గూడ జైల్‌లో ఎర్రగంగిరెడ్డిని కలిసిన వైఎస్ సునీత న్యాయవాది.. ఎందుకంటే..!

Viveka Murder Case : చంచల్‌గూడ జైల్‌లో ఎర్రగంగిరెడ్డిని కలిసిన వైఎస్ సునీత న్యాయవాది.. ఎందుకంటే..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా సాకులు చెబుతున్నారు. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి