• Home » ys viveka murder case

ys viveka murder case

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న దస్తగిరి..

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న దస్తగిరి..

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్‌గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ..

Kadapa: ఇదేం అరాచకం.. దస్తగిరి తండ్రివి నీవేనా అంటూ దాడి!

Kadapa: ఇదేం అరాచకం.. దస్తగిరి తండ్రివి నీవేనా అంటూ దాడి!

Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు‌లో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తండ్రి హాజీపీరాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. గత రాత్రి పులివెందులలో దస్తగిరి తండ్రిని కొందరు వ్యక్తులు బెదిరిస్తూ.. దాడికి పాల్పడారు. శివరాత్రి జాగరణకు వెళ్లిన హాజీపీరాను అడ్డగించి దాడి చేశారు.

AP High Court: వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో హైకోర్టు అసహనం.. కారణమిదే..?

AP High Court: వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో హైకోర్టు అసహనం.. కారణమిదే..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతాపై నమోదైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కేసు పెట్టిన కృష్ణారెడ్డి తరపున న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారని హైకోర్ట్ ప్రశ్నించింది.

TulasiReddy: ఆ హత్యతో జగన్‌కు సంబంధం లేదా..?

TulasiReddy: ఆ హత్యతో జగన్‌కు సంబంధం లేదా..?

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి అడిగే ప్రశ్నలకు సీఎం జగన్(CM Jagan) ఎందుకు సమాధానం చెప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి (TulasiReddy) ప్రశ్నించారు.

Satyakumar: సునీత వ్యాఖ్యలతో నీ విలువేంటో అర్థమవుతోంది జగన్...

Satyakumar: సునీత వ్యాఖ్యలతో నీ విలువేంటో అర్థమవుతోంది జగన్...

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ నేత సత్యకుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. మాట్లాడితే చాలు నా అక్కచెల్లెమ్మలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్.. సొంత బాబాయి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. అధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో తేల్చక పోగా వ్యవస్థలోఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని దర్యాప్తు సంస్థల విచారణను కూడా అడ్డుకుని నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు.

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు.

YS Viveka Murder Case: వైఎస్ వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు..

YS Viveka Murder Case: వైఎస్ వివేక హత్య కేసు నిందితుడికి బెయిల్ మంజూరు..

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ మంజూర్ అయ్యింది. వివేకా కేసులో(Viveka Murder Case) అప్రువర్‌గా మారిన దస్తగిరికి బెయిల్ మంజూరైంది. కడప జిల్లా కోర్టు(Kadapa District Court) దస్తగిరికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

మా కుటుంబానికి ప్రాణహాని ఉంది: దస్తగిరి భార్య

మా కుటుంబానికి ప్రాణహాని ఉంది: దస్తగిరి భార్య

నేడు కడప సెంట్రల్ జైలు నుంచి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి బెయిల్‌పై విడుదల కానున్నాడు. నిన్న హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.

AP Highcourt: జగన్ సర్కార్‌కు షాక్.. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరికి బెయిల్

AP Highcourt: జగన్ సర్కార్‌కు షాక్.. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరికి బెయిల్

Andhrapradesh: ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి ఆపై అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి బెయిల్ మంజూరు అయ్యింది. కాసేపటి క్రితమే దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

YS Viveka case: వివేకా హత్య కేసులో వైఎస్ సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్

YS Viveka case: వివేకా హత్య కేసులో వైఎస్ సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్

మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌‌పై విచారణలో ఆమె ఇంప్లీడ్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి