• Home » YS Sharmila

YS Sharmila

YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు

YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆమె ట్వీట్‌ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది

YS Sharmila: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. విజయలక్ష్మికి  షర్మిల శుభాకాంక్షలు

YS Sharmila: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. విజయలక్ష్మికి షర్మిల శుభాకాంక్షలు

YS Sharmila: వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండాలని షర్మిల కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.

బీజేపీకి కాంగ్రెస్‌ అంటే భయం: షర్మిల

బీజేపీకి కాంగ్రెస్‌ అంటే భయం: షర్మిల

బీజేపీ కాంగ్రెస్‌ ఎదుగుదలపై భయపడిపోతుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. భ్రష్టు-జుమ్లా పార్టీని ఆరోపిస్తూ, కాంగ్రెస్‌ పై అక్రమ కేసులు వేయడం తీవ్రంగా ఖండించారు

YS Sharmila: భారతీరెడ్డిపై వ్యాఖ్యలు బాధాకరం

YS Sharmila: భారతీరెడ్డిపై వ్యాఖ్యలు బాధాకరం

వైఎస్ భారతీరెడ్డిపై సోషల్ మీడియాలో చేసిన అసభ్య వ్యాఖ్యలు బాధాకరమని, అవి తీవ్రవాదానికి సమానమని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ సంస్కృతికి వైసీపీ, టీడీపీలు ఆదర్శమని అన్నారు

YS Sharmila: వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

YS Sharmila: వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila: దేశానికి కాంగ్రెస్‌ ఎంతో అవసరం

YS Sharmila: దేశానికి కాంగ్రెస్‌ ఎంతో అవసరం

దేశానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంతో అవసరమని షర్మిల తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అగ్రనేతలతో భారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు

YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్

YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్

YS Sharmila Criticizes AP Govt: ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.

YS Sharmila: అధికారులకు అవినాశ్‌ బెదిరింపులు

YS Sharmila: అధికారులకు అవినాశ్‌ బెదిరింపులు

వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్ల సాక్ష్యాలు నష్టపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

YS Jagan: తల్లీచెల్లి మోసం చేశారు

YS Jagan: తల్లీచెల్లి మోసం చేశారు

ప్రైవేట్‌ కంపెనీ సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల బదిలీపై జగన్‌ తీవ్ర ఆరోపణలు. తప్పుడు పత్రాలు సృష్టించి, తన పేరిట ఉన్న 51% వాటాను బదిలీ చేసినట్లు చెప్పారు

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

YS Sharmila Petrol Tax Criticism: పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డిజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇంధనం ధరల తగ్గింపుపై ఇచ్చిన హామీ ఏమైదంటూ కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి