• Home » YS Sharmila

YS Sharmila

Sharmila : అదానీతో ఒక్క డీల్‌లోనే 1,750 కోట్లు

Sharmila : అదానీతో ఒక్క డీల్‌లోనే 1,750 కోట్లు

‘అదానీతో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు రూ.1,750 కోట్ల లంచం ముట్టింది.

YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల

YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల

కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

పెద్ద దర్గాను దర్శించుకున్న వైఎస్‌ షర్మిల

పెద్ద దర్గాను దర్శించుకున్న వైఎస్‌ షర్మిల

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

YS Sharmila: మహిళా భద్రతపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన షర్మిల..

YS Sharmila: మహిళా భద్రతపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన షర్మిల..

మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల

YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల

జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు.

YS Sharmila:   ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు

YS Sharmila: ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు

ఈపీఎస్ 95 ఫించన్లదార్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చి రెండేళ్లు అయినా కేంద్రం చర్యలు చేపట్టక పోవడం ఏమిటని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులకు ఆమె లేఖ రాశారు.

YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లు.. జగన్‌కు ఇచ్చిపడేసిన షర్మిల..

YS Sharmila: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లు.. జగన్‌కు ఇచ్చిపడేసిన షర్మిల..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ బడ్జెట్‌పై చేసిన కామెంట్స్‌కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు.

YS Sharmila: ఈనెల 25నుంచి తలపెట్టే సమ్మెకు మద్దతు ఇవ్వండి: వైఎస్ షర్మిల

YS Sharmila: ఈనెల 25నుంచి తలపెట్టే సమ్మెకు మద్దతు ఇవ్వండి: వైఎస్ షర్మిల

108 వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఎక్యూప్మెంట్ సమకూర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వాహనాల్లో సమస్యలు వస్తే కనీసం రిపేర్ చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.

YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు

YS Sunitha: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి