Home » YS Jagan
YS Jagan: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధికారాన్ని అందుకొంటుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ జోస్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. దీంతో ఈ వేడుకలను పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీలో నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
జగన్ అడ్డాలో పాగా వేసేందుకు టీడీపీ పావులు కదుపుతోందా. కడప అసెంబ్లీలో గెలుపు తర్వాత టీడీపీ పులివెందులను టార్గెట్ చేసిందా.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే లక్ష్యమా.. టీడీపీ మహానాడు పులివెందులలో పెట్టడం ద్వారా ఎలాంటి టీడీపీ వైసీపీకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు విజయశేఖర్‌రెడ్డి(69) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.
Lokesh Criticizes Jagan: గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో విధ్వంసాలకు పాల్పడ్డారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా విడతల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు.
కేవలం నలుగురు కుటుంబ సభ్యుల కోసం 700 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. ఆఖరికి ప్రధాన మంత్రి కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరు అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై..
YSR Kadapa District: వైఎస్ఆర్ జిల్లా పేరుపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ బేటీలో ఇకపై ఈ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించాలని నిర్ణయించింది. అందు కోసం ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో విజన్ 2047పై లఘు చర్చ జరుగనుంది.
రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి.. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలని అన్నారు పవన్ కల్యాణ్. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం.. వేల కోట్లు దోచేస్తాం.. కులాలను కెలికేస్తాం.. రకరకాలుగా లాభపడతాం, కోడి కత్తిని వాడుకుంటాం.. అంటే నడవదని..