• Home » Youtuber

Youtuber

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి

YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..

YouTube New Feature: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. AI తో ఫ్రీగా మ్యూజిక్ సృష్టించే ఛాన్స్..

YouTube New AI Music Tool: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.

YouTuber: యూట్యూబ్‌ చానెల్‌ నిర్వాహకుడిపై దాడి

YouTuber: యూట్యూబ్‌ చానెల్‌ నిర్వాహకుడిపై దాడి

చిత్రగుప్త యూట్యూబ్‌ చానెల్‌ యజమాని గిరీష్‌ దారమోనిపై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మగా దాడి చేశారు. ఈ ఘటన అత్తాపూర్‌ రాధాకృష్ణానగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది.

Shankar: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ నివాసంలో బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం

Shankar: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ నివాసంలో బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం

యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ ఇంటిపై గుర్తతెలియని దుండగులు బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం సృష్టించారు. ఈ విషయం స్థానికంగా సంచలనానికి దారితీసింది. దాదాపు యాభై మంది వ్యక్తులు వచ్చి నానా బీభత్సం సృష్టించారు.

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసిన వారిని ఎవ్వరినీ కూడా విడిచిపెట్టని పరిస్థితి. తాజాగా యూట్యూబర్‌కు పోలీసులు లుక్‌ఔట్ నోలీసులు జారీ చేశారు.

YouTubers: 11 మంది యూట్యూబర్లపై కేసు

YouTubers: 11 మంది యూట్యూబర్లపై కేసు

కలర్‌ ప్రిడిక్షన్‌.. నంబర్‌ ప్రిడిక్షన్‌.. క్రికెట్‌.. ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్‌ యాప్‌ల ఉచ్చులో పడి.. భారతీయులు రూ.కోట్లు పోగొట్టుకుంటున్నారు.

Ranveer Allahbadia: అల్హాబాదియాకు సుప్రీంలో ఊరట.. ప్రసారాలకు అనుమతి

Ranveer Allahbadia: అల్హాబాదియాకు సుప్రీంలో ఊరట.. ప్రసారాలకు అనుమతి

పాడ్‌కాస్ట్ ప్రసారాలు నైతిక ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకోవాలని, అన్ని వయసుల వారు చూసేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Gold Hunt: బ‌రితెగించిన యూట్యూబర్..మ‌రీ ఇంత దారుణ‌మా..

Gold Hunt: బ‌రితెగించిన యూట్యూబర్..మ‌రీ ఇంత దారుణ‌మా..

Fake Gold Hunt YouTube Scam: రీల్స్, యూట్యూబ్ షాట్లపై పిచ్చి పీక్స్‌కు పోయి లైకుల కోసం ఆరాటపడుతూ యూ ట్యూబర్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యూట్యూబర్ చేసిన పనితో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Visakhapatnam : ‘లోకల్‌ బాయ్‌’ నాని అరెస్టు

Visakhapatnam : ‘లోకల్‌ బాయ్‌’ నాని అరెస్టు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేశాడనే అభియోగంపై విశాఖకు చెందిన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ వాసుపల్లి నాని అలియాస్‌ ‘లోకల్‌ బాయ్‌’ నానిని సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, తనను చంపుతామని, తన కుటుంబాన్ని అవమానంపాలు చేస్తామని బెదరింపులు వస్తున్నాయని యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి