• Home » YouTube

YouTube

KTR: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు

KTR: యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు (Youtube Channels) వ్యూస్ కోసం హద్దుమీరుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. తప్పుడు వార్తలను పోస్టు చేస్తుంటాయి. తాము చేసేది తప్పని తెలిసినా, అవతలి వ్యక్తుల్ని కించపరుస్తాయన్న అవగహన ఉన్నప్పటికీ.. వీక్షకులను ఆకర్షించడం కోసం అసత్యాలను రిపీటెడ్‌గా ప్రసారం చేస్తాయి. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు తాజాగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

YouTuber: యూట్యూబర్‌పై దాడికి తెగబడ్డ బిగ్ బాస్ ఫేమ్ ఎల్విస్ యాదవ్.. ఎందుకంటే.?

YouTuber: యూట్యూబర్‌పై దాడికి తెగబడ్డ బిగ్ బాస్ ఫేమ్ ఎల్విస్ యాదవ్.. ఎందుకంటే.?

బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ మరో వివాదంలో చిక్కాడు. మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్, అతని అనుచరులపై దాడికి తెగబడ్డాడు. గురుగ్రామ్‌‌లో దాడి జరిగిందని, ఆ వీడియోను సాగర్ ఠాకూర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Karl Rock: అమెరికా ప్లేన్‌లో ఇచ్చే ఫుడ్‌ను టేస్ట్ చేసిన ఫారినర్.. వెంటనే ఇండియన్ పుడ్ గుర్తొచ్చి..

Karl Rock: అమెరికా ప్లేన్‌లో ఇచ్చే ఫుడ్‌ను టేస్ట్ చేసిన ఫారినర్.. వెంటనే ఇండియన్ పుడ్ గుర్తొచ్చి..

భారతీయ ఫుడ్, అమెరికా ప్లేన్‌లో సర్వ్ చేసిన ఫుడ్ పోలుస్తూ కార్ల్ రాక్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

YouTube: యూట్యూబ్ డౌన్.. పనిచేయని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్.. ఎంతసేపంటే..?

YouTube: యూట్యూబ్ డౌన్.. పనిచేయని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్.. ఎంతసేపంటే..?

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ స్తంభించిపోయింది. మంగళవారం మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Sridevi: వామ్మో.. శ్రీదేవి మృతిపై వాదనల కోసం నకిలీ పత్రాలు: సీబీఐ

Sridevi: వామ్మో.. శ్రీదేవి మృతిపై వాదనల కోసం నకిలీ పత్రాలు: సీబీఐ

అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు చూపించింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్ బాత్ రూమ్ టబ్‌లో పడ చనిపోయిన సంగతి తెలిసందే. అయితే తాను ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్‌లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది.

Youtube: యూట్యూబ్ ప్రీమియం నుంచి మరో అప్‌డేట్

Youtube: యూట్యూబ్ ప్రీమియం నుంచి మరో అప్‌డేట్

గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ఈ ఏడాది జనవరి నాటికి ట్రయల్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను దాటింది. ఈ సందర్భంగా YouTube ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ స్మిత్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Viral: పెంపుడు జంతువులకూ స్పెషల్ ఛానల్.. మిలియనీర్ గా మారిన యూట్యూబర్..

Viral: పెంపుడు జంతువులకూ స్పెషల్ ఛానల్.. మిలియనీర్ గా మారిన యూట్యూబర్..

పెంపుడు కుక్కలు, పిల్లులు వినేలా పాటలు తయారు చేస్తూ యూట్యూబ్ ద్వారా అమన్ అహ్మద్ అనే అమెరికన్ యువకుడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

Viral Video: ఇదీ ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం.. ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఏనుగులన్నీ ఏం చేశాయో మీరే చూడండి..!

Viral Video: ఇదీ ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం.. ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఏనుగులన్నీ ఏం చేశాయో మీరే చూడండి..!

ఓ ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఆ ఏనుగు కుటుంబం అంతా కలసి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

NCPCR: యూట్యూబ్‌కు సమన్లు జారీ చేసిన చైల్డ్ రైట్స్ కమిషన్.. ఎందుకంటే?

NCPCR: యూట్యూబ్‌కు సమన్లు జారీ చేసిన చైల్డ్ రైట్స్ కమిషన్.. ఎందుకంటే?

యూట్యూబ్ లో పలు రకాల కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చైల్డ్ రైట్ కమిషన్ యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. తల్లి కుమారుల మధ్య అసభ్యకర బంధాలను చూపుతున్న కొన్ని వీడియోలపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది.

YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!

YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!

టీవీలో యూట్యూబ్ ప్రేక్షకుల కోసం యాడ్స్ విధానంలో కీలక మార్పులు చేసిన యూట్యూబ్

తాజా వార్తలు

మరిన్ని చదవండి