• Home » Yogi Adityanath

Yogi Adityanath

Ram Mandir: కీలక ఘట్టం ఆవిష్కృతం.. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

Ram Mandir: కీలక ఘట్టం ఆవిష్కృతం.. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు

అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు.

 Ayodhya: అయోధ్యలో 22న 100 విమానాల ల్యాండ్ అవుతాయి: సీఎం ఆదిత్యనాథ్

Ayodhya: అయోధ్యలో 22న 100 విమానాల ల్యాండ్ అవుతాయి: సీఎం ఆదిత్యనాథ్

అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అహ్మదాబాద్ - అయోధ్యను కలిపే వీక్లీ ట్రై విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు.

 Ayodhya: రామనామంతో మారుమోగుతోన్న అయోధ్య.. భక్తుల సౌకర్యం కోసం 100 ఎలక్ట్రిక్ బస్సులు

Ayodhya: రామనామంతో మారుమోగుతోన్న అయోధ్య.. భక్తుల సౌకర్యం కోసం 100 ఎలక్ట్రిక్ బస్సులు

శ్రీరాముని నామంతో అయోధ్యపురి మారుమోగుతోంది. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య పురవీధుల్లో భక్త జన సంచారం పెరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది.

Yogi Adityanath: సీఎం యోగిని చంపేస్తామంటూ బెదిరింపులు.. ఆ వ్యక్తి కోసం గాలింపు

Yogi Adityanath: సీఎం యోగిని చంపేస్తామంటూ బెదిరింపులు.. ఆ వ్యక్తి కోసం గాలింపు

మన భారతదేశంలోని మోస్ట్ పవర్‌ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాంతో..

 Yogi Adityanath: బుల్డోజర్ తో గ్యాంగ్ స్టర్ ఇల్లు కూల్చివేత.. నేరగాళ్లకు యోగి సర్కార్ వార్నింగ్..

Yogi Adityanath: బుల్డోజర్ తో గ్యాంగ్ స్టర్ ఇల్లు కూల్చివేత.. నేరగాళ్లకు యోగి సర్కార్ వార్నింగ్..

నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువచ్చిన బుల్డోజర్.. రాష్ట్రంలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. తాజాగా.. యోగి సర్కార్ నేరగాళ్లపై మరోసారి చర్యలు తీసుకుంది.

Ayodhya: అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు.. కట్ చేస్తే..

Ayodhya: అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తాం.. సీఎంకు బెదిరింపులు.. కట్ చేస్తే..

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Yogi Prayer RaM Lalla: రామ్ లల్లాకు యోగి ప్రత్యేక పూజలు, పీఎం పర్యటన ఏర్పాట్లు తనిఖీ

Yogi Prayer RaM Lalla: రామ్ లల్లాకు యోగి ప్రత్యేక పూజలు, పీఎం పర్యటన ఏర్పాట్లు తనిఖీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ ఏర్పాట్లను శుక్రవారంనాడు స్వయంగా పర్యవేక్షించారు. తొలుత రామ్ లల్లా, హనుమాన్‌గడీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.

UP police Recruitment: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మూడేళ్ల వయోపరిమితి సడలింపు

UP police Recruitment: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మూడేళ్ల వయోపరిమితి సడలింపు

లక్నో: పోలీసు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొంటున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన వయోపరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

UttarPradesh: అధికారులపై వేటు వేసిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. ఎందుకంటే?

UttarPradesh: అధికారులపై వేటు వేసిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. ఎందుకంటే?

అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించారని అధికారులు తెలిపారు.

Baba Balaknath: రాజస్థాన్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న బాబా బాలక్‌నాథ్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి?

Baba Balaknath: రాజస్థాన్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న బాబా బాలక్‌నాథ్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి?

బాబా బాలక్‌నాథ్.. నిన్నటిదాకా ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ.. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన ఉండటమే! యోగి ఆఫ్ రాజస్థాన్‌గా పేరొందిన ఆయన.. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి