• Home » YCP MP Avinash Reddy

YCP MP Avinash Reddy

నీ మంచితనం గురించి తెలియడానికి నువ్వేమీ పుచ్చలపల్లి సుందరయ్యవు కాదు : అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి ఫైర్

నీ మంచితనం గురించి తెలియడానికి నువ్వేమీ పుచ్చలపల్లి సుందరయ్యవు కాదు : అవినాష్ రెడ్డిపై బీటెక్ రవి ఫైర్

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడిన చిట్ చాట్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. తన అన్న అధికారాన్ని.. తన ఎంపీ పదవిని వాడుకొని ఈ కేసు నుంచి బయటపడే వాడిని అని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పకనే చెప్పాడని పేర్కొన్నారు.

MLA Rachamallu : అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు

MLA Rachamallu : అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించబోరని మన సాక్షిగా పూర్తిగా నమ్ముతున్నానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Avinash Reddy : ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా.. కడపకు అవినాశ్..

Avinash Reddy : ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా.. కడపకు అవినాశ్..

ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసులో సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని సీబీఐ విచారించి.. అరెస్ట్ చేయగా తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది...

Pulivendula: దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు.. పులివెందులలో టెన్షన్.. టెన్షన్

Pulivendula: దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు.. పులివెందులలో టెన్షన్.. టెన్షన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు.

YS Viveka Case Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఏం జరిగిందంటే..

YS Viveka Case Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఏం జరిగిందంటే..

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదనలు బుధవారం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇక ఇదే కేసులో..

Avinash Reddy : అవినాశ్ కేసులో సుప్రీం ఆర్డర్ కాపీ విడుదల.. కీలకాంశాలివే..

Avinash Reddy : అవినాశ్ కేసులో సుప్రీం ఆర్డర్ కాపీ విడుదల.. కీలకాంశాలివే..

ఎంపీ అవినాశ్ రెడ్డి కేసులో సుప్రీం ఆర్డర్ విడుదలైంది. ఏబీఎన్ చేతికి సుప్రీం ఆర్డర్ కాపీ అందింది. సుప్రీం ఆర్డర్‌లో కీలక అంశాల ప్రస్తావన జరిగింది.

Viveka Case: అవినాష్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Viveka Case: అవినాష్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

SC Verdict On Viveka Case: సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు..

SC Verdict On Viveka Case: సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు..

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.

YCP MP Avinash Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి