• Home » YCP Fake Campaign

YCP Fake Campaign

TDP : టార్గెట్‌.. టీడీపీ..!

TDP : టార్గెట్‌.. టీడీపీ..!

వైసీపీ నాయకుడు నగేష్‌పై మంగళవారం జరిగిన దాడిని ఆసరాగా చేసుకుని పోలీసులు టీడీపీ కీలక నాయకులను టార్గెట్‌ చేశారు. మరీ ముఖ్యంగా.. వైసీపీని వీడి.. టీడీపీలో చేరినవారిపై గురి పెట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అనంతపురం రూరల్‌ పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ కాలనీలో ఎంపీటీసీ భర్త, టీడీపీ నాయకుడు నగేష్‌పై మంగళవారం దాడి జరిగింది. ఆయన కళ్లలో కారంకొట్టి కొందరు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ...

AP Politics: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఆ నేతను టార్గెట్ చేశారుగా..!

AP Politics: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఆ నేతను టార్గెట్ చేశారుగా..!

టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) పేరుతో ఫేక్ పోస్టులు పెట్టి వైసీపీ మూకలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ మూకల పోస్టులకు అతను ఎక్స్(ట్విట్టర్) వేదికగా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.

Times Now-ETG Survey: ETG సంస్థ ఎవరిది? వైసీపీకి అనుకూలంగా ఎందుకు సర్వే ఇచ్చారు?

Times Now-ETG Survey: ETG సంస్థ ఎవరిది? వైసీపీకి అనుకూలంగా ఎందుకు సర్వే ఇచ్చారు?

టైమ్స్ నౌ ఛానల్‌‌తో డీల్‌ను అడ్డం పెట్టుకుని ETG సంస్థ చేసిన ఫేక్ సర్వేను వైసీపీ ప్రజలపై రుద్దింది. ఏపీ సీఎం జగన్‌కు ETG సంస్థ యజమాని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతి ఏడాది రూ. 45 లక్షలు జీతభత్యాలు డ్రా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి.

Fact Check: వైసీపీ సర్కారు చీప్ ట్రిక్స్.. అబద్ధపు ప్రచారమే వాళ్ల పని..!!

Fact Check: వైసీపీ సర్కారు చీప్ ట్రిక్స్.. అబద్ధపు ప్రచారమే వాళ్ల పని..!!

సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన రీతిలో పేట్రేగిపోతున్నారు. వాళ్లకు ఇష్టం లేని వాళ్లను బండబూతులు తిడుతూ కట్టుకథలు సృష్టిస్తూ అవే నిజాలని ప్రజలను నమ్మించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జర్నలిస్టు సజ్జనరావు కుటుంబంపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత దౌర్జన్యం చేశారని.. అనిత నోరు అదుపులో పెట్టుకోవాలన్న రీతిలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.

YCP Fake News Alert: ఏబీఎన్‌ బ్రేకింగ్ అంటూ వైసీపీ ఫేక్ ప్రచారం.. ఈసారి ఏ దుష్ప్రచారానికి తెగబడ్డారంటే..

YCP Fake News Alert: ఏబీఎన్‌ బ్రేకింగ్ అంటూ వైసీపీ ఫేక్ ప్రచారం.. ఈసారి ఏ దుష్ప్రచారానికి తెగబడ్డారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో..

YCP Conspiracy Exposed: మరీ ఇంతకు దిగజారాలా..? ఏబీఎన్‌పై వైసీపీ పేటీఎం బ్యాచ్ కుట్ర బట్టబయలు

YCP Conspiracy Exposed: మరీ ఇంతకు దిగజారాలా..? ఏబీఎన్‌పై వైసీపీ పేటీఎం బ్యాచ్ కుట్ర బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి (YCP) ఓటమి భయం పట్టుకుందా..? తాము ప్రత్యర్థులుగా భావించే వారిపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారమే లక్ష్యంగా పేటీఎం బ్యాచ్‌ను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి