Home » Yashasvi Jaiswal
Indian Premier League: ఒకవైపు ఐపీఎల్ హడావుడిలో అంతా బిజీగా ఉంటే.. మరోవైపు యశస్వి జైస్వాల్ ఇతర విషయాలతో వివాదాల్లో నిలుస్తున్నాడు. తాజాగా బ్యాగ్ లొల్లిలో అతడి పేరు వినిపిస్తోంది. అసలు జైస్వాల్ చుట్టూ ఏం జరుగుతోంది.. కాంట్రవర్సీల్లో అతడు ఎందుకు ఇరుక్కుంటున్నాడో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్ చాలా కీలకమైన ఆటగాడు. కానీ తాజాగా ముంబై జట్టుకు షాకిచ్చాడు. ముంబై రాష్ట్ర జట్టుతో తన అనుబంధాన్ని వీడుతూ, గోవా క్రికెట్ జట్టులోకి చేరాలని నిర్ణయించుకున్నాడు.
Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. అసలైనోడే జట్టుకు దూరమయ్యాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
India Playing 11: ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ పోరులో మరోమారు బట్లర్ సేనను చిత్తు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మన జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Yashasvi Jaiswal: ఫీల్డింగ్‌తో మ్యాచులు గెలవొచ్చని ఎన్నో మార్లు ప్రూవ్ అయింది. అందుకే క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ లాంటి నానుడి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.
Rohit Sharma: లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో బెస్ట్ కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో కాస్త అటూ ఇటుగా ఉన్నా వన్డేలు, టీ20ల్లో మాత్రం పదునైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టుకు పంచ్‌లు ఇస్తుంటాడు హిట్‌మ్యాన్.
Abhishek Sharma: ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఉతుకుడుకు పరాకాష్టగా నిలిచాడు.
Suresh Raina Praises Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురిపించాడు మాజీ క్రికెటర్ సురేష్ రైనా. హిట్‌మ్యాన్ దమ్మున్నోడు అని.. అందుకే అంత డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడని మెచ్చుకున్నాడు.
Rohit Sharma Failure: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమయ్యారు సరే దేశవాళీల్లోనైనా అదరగొడతారనుకుంటే ఇక్కడా తుస్సుమన్నారు. బ్యాటింగే రానట్లు.. పరుగులు చేయడం మర్చిపోయినట్లు ఆడుతూ వీళ్లేనా మన స్టార్లు అనే సందేహాలను కలిగించారు.
ICC Rankings: టీమిండియా సీనియర్ల ప్రదర్శన రోజురోజుకీ తగ్గిపోతోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతోంది. దీంతో ఓటములతో పాటు జట్టుకు అవమానాలు తప్పడం లేదు. ఈ తరుణంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమ్ పరువు పోకుండా కాపాడాడు.