• Home » Yanamala RamaKrishnudu

Yanamala RamaKrishnudu

Minister Satya Prasad: వారికి కఠిన శిక్షలు తప్పవు.. మంత్రి  సత్యప్రసాద్  వార్నింగ్

Minister Satya Prasad: వారికి కఠిన శిక్షలు తప్పవు.. మంత్రి సత్యప్రసాద్ వార్నింగ్

కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.

AP NEWS: బయటపడ్డ భారీ కుంభకోణం..జగన్ మెడకు మరో కేసు

AP NEWS: బయటపడ్డ భారీ కుంభకోణం..జగన్ మెడకు మరో కేసు

పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

 Yanamala Ramakrishna: సోషల్ మీడియాపై యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్

Yanamala Ramakrishna: సోషల్ మీడియాపై యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్

కొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా కొందరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోస్టులను పెడుతున్నారని, పత్రికల్లో వచ్చిన వార్తలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న సోషల్‌ మీడియాను కట్టడి చేయాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్‌ చేశారు. సోషల్ మీడియాపై మాజీ మంత్రి యనమల రామకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి  కీలక వ్యాఖ్యలు

Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు

బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.

Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే

Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాతాళానికి కూరుకుపోయారని... అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు, జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అంటూ వ్యాఖ్యలు చేశారు.

లోవ దేవస్థానం అభివృద్ధికి కృషి : యనమల

లోవ దేవస్థానం అభివృద్ధికి కృషి : యనమల

తుని రూరల్‌, అక్టోబరు 3: తలుపులమ్మ లోవ దేవస్థానం అభివృద్ధికి పాటుపడతామని, ఆల యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ క్షేత్రాన్ని గొప్ప టూరిజం కేంద్రంగా మారుస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన య నమలకు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కూటమి నేతలతో కలిసి ఆయన దర్శించుకున్నారు.

యనమలను కలిసిన ఎమ్మెల్యే

యనమలను కలిసిన ఎమ్మెల్యే

తుని రూరల్‌, అక్టోబరు 2: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును తేటగుంట క్యాంప్‌ కార్యాలయంలో మర్యా

మద్యం షాపులను అప్పగించాలి

మద్యం షాపులను అప్పగించాలి

తుని రూరల్‌, అక్టోబరు 1: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన మద్యం పాలసీ విధానంలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 10శాతం మద్యం షాపులను కల్లుగీత కార్మి క

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి : యనమల

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి : యనమల

తుని రూరల్‌, సెప్టెంబరు 14: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అధి

ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు : ఎమ్మెల్యే దివ్య

ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు : ఎమ్మెల్యే దివ్య

తొండంగి, సెప్టెంబరు 13: నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరందించడమే తన లక్ష్యమని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. శుక్రవారం ఆ

తాజా వార్తలు

మరిన్ని చదవండి