Home » Yami Gautam
నేను ఎప్పుడూ నిర్మాతలకు ఒక్కటే చెబుతా. స్క్రిప్ట్ చెప్తుంటే వినడం కన్నా... చదవడానికే ప్రాధాన్యం ఇస్తా.. అని అన్నారు ప్రముఖ నటి యామీ గౌతమ్ ధర్. ఒకవేళ నా పాత్ర బలంగా ఉందనిపిస్తే స్క్రిప్ట్ కూడా పట్టించుకోను. షూటింగ్ సమయంలో నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. షూటింగ్ సమయంలో సాధ్యమైనంత వరకు ఫోన్‌కు దూరంగా ఉంటా. అన్ని జానర్లలో నటించి, నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని చూస్తా.. అని అన్నారు.
మనదేశంలో సినీ నటులకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎక్కడ ఉన్నా వారిని చాలా కళ్లు గమనిస్తూనే ఉంటాయి.