• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

Falaknuma Train Accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన ప్రమాదమా?.. కుట్ర కోణమా?.. రైల్వే అధికారులు ఏమన్నారంటే..

Falaknuma Train Accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన ప్రమాదమా?.. కుట్ర కోణమా?.. రైల్వే అధికారులు ఏమన్నారంటే..

యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అని అనుమానిస్తే.. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే అని రైల్వే అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Yadadri: యాదాద్రీశుడి భక్తులకు వాన కష్టాలు!

Yadadri: యాదాద్రీశుడి భక్తులకు వాన కష్టాలు!

ఎండొచ్చినా.. వానొచ్చినా ఆ యాదాద్రీశుడి భక్తుల కష్టాలు తప్పట్లేదు.. యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటివరకు ఎండలతో కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు తొలకరి వానకే అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షంతో కొండపైన ఆలయ తిరువీధులు, బస్‌బే తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కొండ కింద వైకుంఠద్వారం, మొదటి ఘాట్‌రోడ్‌, తులసీకాటేజ్‌ తదితర ప్రాంతాల్లో

Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్క్యూలర్‌ను జారీ చేసింది.

Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు 15రోజుల్లో రూ.1.78కోట్ల హుండీ ఆదాయం లభించింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన

IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌‌లో ఎందుకంత టెన్షన్ అంటే..

IT Raids: తెలంగాణలో ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్‌ఎస్‌‌లో ఎందుకంత టెన్షన్ అంటే..

తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.

BRS MLA : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

BRS MLA : ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కంపెనీల్లో నేటి ఉదయం నుంచి ఐటీ సోదాలను ప్రారంభించింది. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimha Swamy) సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో భక్తులు..

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల

VHP: యాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి.. భక్తులను వేధిస్తే ఊరుకోమన్న వీహెచ్‌పీ

VHP: యాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి.. భక్తులను వేధిస్తే ఊరుకోమన్న వీహెచ్‌పీ

దేవాలయాల వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

భువనగిరి డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో ప్రవేశాలు

భువనగిరి డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో ప్రవేశాలు

భువనగిరిలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో

తాజా వార్తలు

మరిన్ని చదవండి