• Home » Women

Women

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది యువతీయువకులు రీల్స్ పిచ్చిలో పడి తమను తాము మర్చిపోతున్నారు. మరికొందరు ఇదే రీల్స్ పేరుతో పిచ్చి చేష్టలు చేస్తూ ఎదుటివారికి ఇబ్బందిగా మారుతుంటారు. ఇలాంటి వీడియోలు...

Hyderabad: నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి..

Hyderabad: నడిరాత్రంతా రోడ్ల మీద తిప్పి..

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి బయలుదేరిన మహిళ (29) సామూహిక అత్యాచారానికి గురైంది. అల్వాల్‌ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శుక్రవారం సాయంత్రం యాప్రాల్‌లో ఓ మహిళ ఉబెర్‌ ఆటో (వాహనం నంబరు ఏపీ 11టీఏ 0266) బుక్‌ చేసింది.

Nizamabad: పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి

Nizamabad: పిల్లలను చూసేందుకు వచ్చి మృత్యు ఒడికి

ఇంటి బువ్వ తిని ఎన్నాళైందో నాతల్లీ అంటూ.. కూతురికి నోరారా అన్నం తినిపిస్తున్న అమ్మ ఒకరు... ఇంటికి దూరంగా ఉంటూ చదువు సాగిస్తున్న మనుమరాలిని చూసి ఆమె ముచ్చట్లు వింటున్న అమ్మమ్మ మరొకరు..

Crime:  కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

Crime: కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది.

Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !

Women Health : గర్భిణీలకు ఎంత సమయం నిద్ర కావాలి.. సరైన నిద్ర లేకపోతే.. !

నిద్ర సరిగా లేకపోతే గర్భీలలో చాలా సమస్యలు తలెత్తుతాయి. దాదాపు 79 శాతం గర్భిణీ స్త్రీలు నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో నిద్ర సమరీగాలేకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూర్చలు, నెలలు నిండ కుండానే పుట్టడం, వంటివికలుగుతాయి.

Andi Kantivesley: మహిళలకు ఉచితంగా ఈ-ఆటోరిక్షా డ్రైవింగ్‌ శిక్షణ

Andi Kantivesley: మహిళలకు ఉచితంగా ఈ-ఆటోరిక్షా డ్రైవింగ్‌ శిక్షణ

రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు.

Viral Video: దుస్తులు మార్చుకునే గదిలో యువతికి వింత సమస్య.. రీల్ చేసే క్రమంలో డోర్ లేకపోవడంతో..

Viral Video: దుస్తులు మార్చుకునే గదిలో యువతికి వింత సమస్య.. రీల్ చేసే క్రమంలో డోర్ లేకపోవడంతో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్‌ల కోసం యువకులతో పోటీ పడి మరీ యువతులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఏ పని చేస్తున్నా..

Muslim Women: సెక్షన్‌ 125 కింద ముస్లిం మహిళలూ భరణానికి అర్హులే

Muslim Women: సెక్షన్‌ 125 కింద ముస్లిం మహిళలూ భరణానికి అర్హులే

భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు ఇచ్చే సీఆర్‌పీసీ సెక్షన్‌ 125 దేశంలోని వివాహితలు అందరికీ మతాతీతంగా వర్తిస్తుందని తేల్చిచెప్పింది.

Women Health : మోనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి పెరుగుతోందా..!

Women Health : మోనోపాజ్ తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి పెరుగుతోందా..!

కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.

Supreme Court: ముస్లిం మహిళలకు ఊరట.. భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: ముస్లిం మహిళలకు ఊరట.. భరణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

పెళ్లై విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు(Muslim women) ఊరట లభించింది. ఇకపై ముస్లిం మహిళలు కూడా విడాకుల తర్వాత భరణం పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి