• Home » Whatsapp

Whatsapp

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే

వాట్సప్‌లో ఇన్‌స్టంట్ చాటింగ్, వీడియో కాలింగ్, ఫొటోలు, డాక్యుమెంట్ల షేరింగ్, వాయిస్ కాల్స్‌తో పాటు అనేక ఇతర సేవలు కూడా ఉన్నాయి. అయితే కంటెంట్ షేరింగ్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేకుండా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ని షేర్ చేస్తే చిక్కుల్లో పడడం ఖాయం.

WhatsApp: వామ్మో.. 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేశారా.. అందరూ భారతీయులేనా..!

WhatsApp: వామ్మో.. 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేశారా.. అందరూ భారతీయులేనా..!

సెప్టెంబర్‌లో 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేదం విధించింది. అందులోనూ అందరూ భారతీయులు కావడం విశేషం. అసలెందుకు బ్యాన్ చేశారంటే...

WhatsApp: లక్షల ఖాతాలు బ్యాన్.. మీ అకౌంట్ పని చేస్తుందో లేదో చూసుకోండి..

WhatsApp: లక్షల ఖాతాలు బ్యాన్.. మీ అకౌంట్ పని చేస్తుందో లేదో చూసుకోండి..

ఏదైనా విషయాన్ని నేరుగా చెప్పలేని పరిస్థితుల్లో వాట్సప్ స్టేటస్ ద్వారా తమ కాంటక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్లకు తెలియజేసే వెసులుబాటు వాట్సప్‌లో ఉంటుంది. తాజాగా గత సెప్టెంబర్ నెలలో నిబంధనలు పాటించడంలేదని వాట్సప్ దాదాపు 85 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. ఇవ్వన్నీ భారతీయులకు..

WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్

WhatsApp: వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై స్టేటస్‌లో మెన్షన్స్

WhatsApp Status Mention Feature: యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది వాట్సాప్. సరికొత్త అప్డేట్స్ ఇస్తూ యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.

Whatsapp: మరో ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌.. ఈసారి కెమెరా ఎఫెక్ట్‌లతోపాటు..

Whatsapp: మరో ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌.. ఈసారి కెమెరా ఎఫెక్ట్‌లతోపాటు..

వాట్సాప్‌ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఫీచర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. స్నాప్‌చాట్‌ మాదిరిగా కెమెరా ఎఫెక్ట్స్ వంటి అనేక ఎంపికలను పరీక్షిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్‌కు ఎంత ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. హ్యాక్ కాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Secret Feature: మీ పర్సనల్‌ చాట్‌ ఎవరూ చూడొద్దంటే ఇలా చేయండి..

WhatsApp Secret Feature: మీ పర్సనల్‌ చాట్‌ ఎవరూ చూడొద్దంటే ఇలా చేయండి..

WhatsApp Secret Trick: మేటా సారథ్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యూజ్ చేస్తున్నారు. చాటింగ్ చేయడానికి.. వీడియో, ఆడియో కాల్స్ కోసం వాట్సాప్ ఎంతగానో ఉపయోపగడుతుంది. అంతేకాదు.. ప్రొఫెషనల్ వర్క్ పరంగానూ వాట్సాప్‌ చాలా విధాలుగా ఉపకరిస్తుంది.

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై ఏ యాప్‌కైనా

WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో మరో క్రేజీ ఫీచర్.. ఇకపై ఏ యాప్‌కైనా

వాట్సాప్‌ను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ రాబోతుంది. త్వరలో ఈ యాప్‌లో పెద్ద మార్పు జరగబోతోంది. దీని సహాయంతో మీరు ఇతర మెసేజింగ్ యాప్‌ల వినియోగదారులకు చాట్, కాల్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..

Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..

రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.

Washington : వాట్సాప్‌ స్టేట్‌సకు లైక్‌ ఆప్షన్‌

Washington : వాట్సాప్‌ స్టేట్‌సకు లైక్‌ ఆప్షన్‌

ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో స్టేట్‌సను లైక్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి