• Home » West Indies Cricketers

West Indies Cricketers

Marlon Samuels: విండీస్ వీరుడికి షాకిచ్చిన ఐసీసీ.. ఆరేళ్లపాటు నిషేధం.. ఎందుకంటే?

Marlon Samuels: విండీస్ వీరుడికి షాకిచ్చిన ఐసీసీ.. ఆరేళ్లపాటు నిషేధం.. ఎందుకంటే?

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. అన్ని ఫార్మాట్ల నుంచి అతడ్ని ఆరేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యాంటీ కరప్షన్ కోడ్‌ను...

IND VS WI 2nd T20: భారత్‌.. అదే తీరు

IND VS WI 2nd T20: భారత్‌.. అదే తీరు

ఐదు టీ20 సిరీస్‌(Five T20 series)లో వెస్టిండీస్‌ జట్టు(West Indies team) అదరగొడుతోంది. నికోలస్‌ పూరన్‌(Nicholas Pooran) (40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) ఎడాపెడా బాదుడుకు రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు(Indian team)కు చుక్కెదురైంది.

 IND VS WI : రెండో టీ20 విండీస్‌దే.. భారత్‌కు మరో ఓటమి

IND VS WI : రెండో టీ20 విండీస్‌దే.. భారత్‌కు మరో ఓటమి

టీంఇండియా(Team India) వెస్టిండీస్‌(West Indies) మధ్య రెండో టీ20(Second T20) ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ మరోసారి ఓటమి పాలయింది. విండీస్‌నే మరోసారి విజయం వరించింది.

T20 India Lost : బ్యాటర్ల బోల్తా

T20 India Lost : బ్యాటర్ల బోల్తా

స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్‌ లైనప్‌(Indian batting line-up) ముందు 150 పరుగుల ఛేదన పెద్ద కష్టమా.. అనిపించినా, విండీస్‌ పేసర్లు(West Indies Pacers) బెంబేలెత్తించారు. అరంగేట్ర బ్యాటర్‌ తిలక్‌ వర్మ(Tilak Verma) (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) రాణించగా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది.

T20 IND VS WI : టీమిండియాకు వెస్టిండీస్‌ షాక్‌.. పోరాడి ఓడిన భారత్

T20 IND VS WI : టీమిండియాకు వెస్టిండీస్‌ షాక్‌.. పోరాడి ఓడిన భారత్

ఉత్కఠంగా సాగిన T20లో ఇండియా(India) ఓడిపోయింది. వెస్టిండీస్‌(West Indies) సునాయాసంగా గెలిచి టీమిండియా(Team India) గెలుపును దెబ్బకొట్టింది.

India Second ODI: ప్రయోగాల బాటేనా..?

India Second ODI: ప్రయోగాల బాటేనా..?

రెండో వన్డే(Second ODI)లో ఎదురుదెబ్బ తగిలినా.. ప్రయోగాలకు మాత్రం టీమిండియా(Team India) వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సిరీస్‌ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలోనూ మిడిలార్డర్‌లో శాంసన్‌(Samson), సూర్యకుమార్‌(Suryakumar)ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Second ODI India: భారత్‌ తడ‘బ్యాటు’

Second ODI India: భారత్‌ తడ‘బ్యాటు’

వెస్టిండీస్‌(West Indies)తో రెండో వన్డేలోనూ భారత(India) బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. స్లో పిచ్‌పై పరుగులు సాధించడంలో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

Captain Rohit Sharma: ప్రయోగాలకే  చాన్స్‌!

Captain Rohit Sharma: ప్రయోగాలకే చాన్స్‌!

‘మా ఆటగాళ్లకు తగిన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించాలనేదే మా ఉద్దేశం. ఇందుకోసం వీలైనప్పుడల్లా అవకాశాలిస్తుంటాం’.. తొలి వన్డే ముగిశాక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలివి.

Team India Wins ODI :కుల్దీప్‌, జడేజా  కూల్చేశారు

Team India Wins ODI :కుల్దీప్‌, జడేజా కూల్చేశారు

టెస్టు సిరీస్‌(Test series) మాదిరిగానే వన్డేల్లోనూ(ODI) టీమిండియా(Team India ) శుభారంభం చేసింది. అటు ఫార్మాట్‌ మారినా విండీస్‌(Windies) ఆటతీరు మాత్రం ఎప్పటిలాగే సాగింది.

IND vs WI: తొలి టెస్టు నుంచి తెలుగు తేజం ఔట్.. ఇద్దరు అరంగేట్రం..!!

IND vs WI: తొలి టెస్టు నుంచి తెలుగు తేజం ఔట్.. ఇద్దరు అరంగేట్రం..!!

తొలి టెస్టుల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి