• Home » West Godavari

West Godavari

West Godavari: ఏలూరు జిల్లాలో విషాదం..

West Godavari: ఏలూరు జిల్లాలో విషాదం..

ఏలూరు జిల్లా: బుట్టాయూగుడెం మండలం, రాజానగరంలో విషాదం నెలకొంది. రాత్రి పాకలలో చలి మంట వేసుకొని ఉండగా గాలి వానకి పాక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పాకలో ఉన్న వెట్టి గంగ రాజు, జోడీ రాముడు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Cyclone Effect: భారీ వర్షాలు.. ఏలూరులో కంట్రోల్ రూంల ఏర్పాటు

Cyclone Effect: భారీ వర్షాలు.. ఏలూరులో కంట్రోల్ రూంల ఏర్పాటు

Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను నేపథ్యంలో ఏలూరు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Cyclone Michaung: ఏలూరులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. భారీ వర్షాలు.. ఆందోళనలో రైతులు

Cyclone Michaung: ఏలూరులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. భారీ వర్షాలు.. ఆందోళనలో రైతులు

Andhrapradesh: జిల్లాలో మిచౌండ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌గా ఏర్పడింది.

Buddha Venkanna: అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైనే..

Buddha Venkanna: అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైనే..

ప.గో.జిల్లా: తెలుగుదేశం, జనసేన కూటములు అధికారంలోకి వస్తే నాలుగున్నరేళ్లలో వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తామని, అధికారంలోకి రాగానే మొదటి సంతకం దీనిపైనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు.

AP News: ద్వారకా తిరుమలలో కాపునాడు ప్రతినిధుల సమావేశం

AP News: ద్వారకా తిరుమలలో కాపునాడు ప్రతినిధుల సమావేశం

Andhrapradesh: ద్వారకాతిరుమలలో ఉమ్మడి గోదావరి జిల్లా కాపునాడు పట్టణ, మండల ప్రతినిధులు శనివారం ఉదయం సమావేశమయ్యారు.

Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది

Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ నేత కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nimmala Ramanaidu: అర్ధరాత్రి మానవత్వం చాటుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే

Nimmala Ramanaidu: అర్ధరాత్రి మానవత్వం చాటుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే

నిండు గర్భిణికి సహాయం చేసి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మానవత్వం చాటుకున్నారు.

Eluru: వైభవంగా ప్రారంభమైన చిన వెంకన్న కళ్యాణం

Eluru: వైభవంగా ప్రారంభమైన చిన వెంకన్న కళ్యాణం

ఏలూరు: ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం శుక్రవారం ఉదయం అంగరంగా వైభవంగా ప్రారంభం అయింది. ఈ సందర్బంగా స్వామివార్లకు ప్రభుత్వం తరఫున హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Dwaraka Tirumala : మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

Dwaraka Tirumala : మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

నేడు ద్వారకా తిరుమల చిన వెంకన్న కళ్యాణం జరగనుంది. మోహిని అలంకరణలో చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరగనుంది.

Kaikaluru MLA: ఏలూరు అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే ఆగ్రహం

Kaikaluru MLA: ఏలూరు అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే ఆగ్రహం

ఏలూరులో అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి