• Home » West Bengal

West Bengal

రాష్ట్ర క్రీడా మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు!

రాష్ట్ర క్రీడా మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు!

టీమిండియా మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ బౌలర్‌ అశోక్‌ దిండా పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సోనార్ బంగ్లా శకం ప్రారంభం: సువేందు అధికారి

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సోనార్ బంగ్లా శకం ప్రారంభం: సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు సువేందు అధికారి ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. స్వాతంత్ర్యం తర్వాత బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని పోస్టులో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు కోల్‌కతా వెళ్లేందుకు బయలుదేరారు.

సోనార్ బంగ్లా కలల సాకారం.. సువేందును శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన అమిత్‌షా

సోనార్ బంగ్లా కలల సాకారం.. సువేందును శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన అమిత్‌షా

పశ్చిమబెంగాల్ బీజేపీ శానససభాపక్ష నేతగా సువేందు అధికారిని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు ప్రకటించారు. 'కాబోయే సీఎం'గా సువేందును అభివర్ణించారు. సోనార్ బంగ్లా కలల సాకారానికి కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.

బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు

బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు

బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా  సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందుకు ఛాన్స్!

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందుకు ఛాన్స్!

పశ్చిమ బెంగాల్ సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పశ్చిమ బెంగాల్‌కు అమిత్ షా.. సీఎం అభ్యర్థి ఎన్నికపై కీలక భేటీ..

పశ్చిమ బెంగాల్‌కు అమిత్ షా.. సీఎం అభ్యర్థి ఎన్నికపై కీలక భేటీ..

పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశానికి నేటితో తెరపడనుంది. సీఎం అభ్యర్థిని బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు (శుక్రవారం) ఎన్నుకోనున్నారు. ఇందు కోసం కోల్‌కతాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్తున్నారు.

రాజీనామా చేయని మమతా బెనర్జీ.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..?

రాజీనామా చేయని మమతా బెనర్జీ.. రాజ్యాంగం ఏం చెబుతోందంటే..?

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై రాజ్యాంగం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..

విమానంలో టీఎంసీ మహిళా ఎంపీకి చేదు అనుభవం.. ఇండిగోకు ఫిర్యాదు..

గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు మహువా మొయిత్రా ఢిల్లీ బయలుదేరారు. ఇండిగో విమానంలో ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. కొంతమంది ప్రయాణికులు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి