Home » Weather
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఎండలు పెరగనున్నాయి
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు రెండురోజులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది
మార్చి నెలలో ఆడపాతడపా తన ప్రతాపాన్ని చూపించిన సూరీడు ఇక ఈనెల ఏప్రిల్ నుండి జూన్ వరకు తన ప్రచండ రూపాన్ని చూపించబోతున్నాడు.
CM Chandrababu: వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ఎక్కడైనా సరే తాగునీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలం పూర్తయ్యేవరకు జిల్లాలో తాత్కాలిక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించి ఉన్నాయి.
KKR vs RCB Weather Forecast: ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వరుణుడు అందర్నీ భయపెడుతున్నాడు. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏం అవుతుందో ఇప్పుడు చూద్దాం..
IPL 2025 Live Streaming: ఐపీఎల్ 18వ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి ఆర్సీబీ-కేకేఆర్. ఈ రెండు కొదమసింహాల నడుమ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఫస్ట్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందా.. లేదా.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం.
Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గోల్కొండ, ముషీరాబాద్, చార్మీనార్, బహదూర్ పుర, బండ్లగూడ, అంబర్‌పేట, మారేడ్‌పల్లి, హిమాయత్ నగర్, షేక్ పేట్, ఖైరతాబాద్, సైదాబాద్ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్లో రానున్న రెండ్రోజులపాటు 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.