• Home » Washington

Washington

Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..

Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..

Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ధరించారు. ఈ చీర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది. అలాగే శతాబ్దాల క్రితం నాటి అత్యంత విలువైన ఆభారణాలను సైతం ఆమె ధరించారు.

Trump-Ambani Meet: ట్రంప్‌తో అంబానీ దంపతులు

Trump-Ambani Meet: ట్రంప్‌తో అంబానీ దంపతులు

ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్‌తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.

Donald Trumph: ట్రంప్ ప్రమాణస్వీకారం వేదిక మార్పు.. 40 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి

Donald Trumph: ట్రంప్ ప్రమాణస్వీకారం వేదిక మార్పు.. 40 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి

ట్రంప్ ప్రమాణస్వీకార చారిత్రక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్‌‌లోని రొటుండా ఇండోర్ ఆవరణకు ప్రంపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జెయింట్స్ చేరుకుంటున్నారు.

America: అమెరికాలో దుండగుడి బీభత్సం.. 15కు చేరిన మృతుల సంఖ్య

America: అమెరికాలో దుండగుడి బీభత్సం.. 15కు చేరిన మృతుల సంఖ్య

లూసియానా: అమెరికాలోని న్యూ ఆర్లిన్స్‌లో ఓ దుండగుడు వాహనంతో సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 15కు చేరింది. న్యూ ఆర్లిన్స్‌లో ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలో ఆకస్మాత్తుగా వచ్చిన ఓ దుండగుడు వాహనంతో జనంపైకి దూసుకుపోయాడు. అనంతరం కాల్పులు జరిపాడు.

Mystery Drones: అమెరికా గగనతలంలో ‘మిస్టరీ డ్రోన్లు’

Mystery Drones: అమెరికా గగనతలంలో ‘మిస్టరీ డ్రోన్లు’

అమెరికా గగనతలంలో పలు చోట్ల ‘మిస్టరీ డ్రోన్లు’ దర్శనమిస్తుండడం కలవరం సృష్టిస్తోంది.

Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిన్‌పింగ్‌!

Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిన్‌పింగ్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.

Washington: హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త

Washington: హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా ఓ శుభవార్తను ప్రకటించింది.

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ పన్నిన కుట్ర భగ్నం

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ పన్నిన కుట్ర భగ్నం

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్యచేసేందుకు ఇరాన్‌ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది.

ట్రంప్‌ తొలిదెబ్బ.. భారతీయులపైనే!

ట్రంప్‌ తొలిదెబ్బ.. భారతీయులపైనే!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌.. గద్దెనెక్కిన తొలిరోజే భారతీయులకు షాక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి