Home » Washington
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత, విధిస్తున్న సుంకాల కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతోందని ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ ఫోర్డ్ సీఈవో జిమ్ ఫర్లీ అన్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే దిశగా రష్యాను ఒప్పించేలా అమెరికా చర్యలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు.
యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎ్‌ససీఐఎస్) ప్రకటించింది. మార్చి 7 నుంచి 24 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.
Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ధరించారు. ఈ చీర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది. అలాగే శతాబ్దాల క్రితం నాటి అత్యంత విలువైన ఆభారణాలను సైతం ఆమె ధరించారు.
ముకేష్ దంపతులు జనవరి 18న అమెరికా చేరుకుని ట్రంప్ ఏర్పాటు చేసిన 'క్యాండిల్ లైట్' డిన్నర్‌లో పాల్గొన్నారు. కాగా, వాషింగ్టన్‌లో జరిగిన ప్రైవేటు విందులో ట్రంప్‌తో ముకేష్ దంపతులు భేటీ అయ్యారని, ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారని రిలయెన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
ట్రంప్ ప్రమాణస్వీకార చారిత్రక ఘట్టంలో పాల్గొనేందుకు క్యాపిటల్ హిల్‌లోని రొటుండా ఇండోర్ ఆవరణకు ప్రంపంచ దేశాధినేతలు, ముఖ్య అతిథులు, టెక్ జెయింట్స్ చేరుకుంటున్నారు.
లూసియానా: అమెరికాలోని న్యూ ఆర్లిన్స్‌లో ఓ దుండగుడు వాహనంతో సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 15కు చేరింది. న్యూ ఆర్లిన్స్‌లో ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలో ఆకస్మాత్తుగా వచ్చిన ఓ దుండగుడు వాహనంతో జనంపైకి దూసుకుపోయాడు. అనంతరం కాల్పులు జరిపాడు.
అమెరికా గగనతలంలో పలు చోట్ల ‘మిస్టరీ డ్రోన్లు’ దర్శనమిస్తుండడం కలవరం సృష్టిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.