• Home » Warangal

Warangal

Crime News:  రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్

Crime News: రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు రోజుకో మలుపు తిరుగింది. చివరికి పోలీసులు హత్య కేసు మిష్టరీని చేధించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరె హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు.

వైభవంగా కాకతీయుల వారసుడి కల్యాణం

వైభవంగా కాకతీయుల వారసుడి కల్యాణం

కాకతీయుల రాజవంశంలో 22వ తరం వారసుడైన కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ కల్యాణం శుక్రవారం ఖజురహోలో అంగరంగ వైభవంగా జరిగింది. బస్తర్‌ మహరాజు అయిన భంజ్‌ దేవ్‌.. నాగోడ్‌ యువరాణి భువనేశ్వరిని వివాహమాడారు.

చాకిరే.. చిల్లిగవ్వ  ఇవ్వలే..

చాకిరే.. చిల్లిగవ్వ ఇవ్వలే..

అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహనలో బూత్‌ స్థాయి అధికారి(బీఎల్వో) పాత్ర ఎంతో కీలకమైనది. ఓటరు జాబితోలో మార్పులు, చేర్పులు, దరఖాస్తుల స్వీకరణ, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్ల పరిశీలనతోపాటు పోలింగ్‌ టైంలోనూ బీఎల్వోలు విధులు నిర్వర్థిస్తుంటారు.

కాల్వ పారదు.. మడి తడవదు!

కాల్వ పారదు.. మడి తడవదు!

పర్యాటకంగా సరికొత్త అందాలను సంతరించుకుంటున్న లక్న వరం చెరువు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది కానీ.. నమ్ముకున్న రైతులకు మాత్రం ఆనందం కరువుతోంది. ఈ చెరువు నుంచి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందరి పరిస్థితి ఉంది. ఏళ్ల కాలంగా తూముల లీకేజీలు వెంటాడుతుండగా విలువైన జలాలు వృథాగా పోతున్నా యి.

Crime News: వరంగల్: బట్టుపల్లి రోడ్డులో దారుణం

Crime News: వరంగల్: బట్టుపల్లి రోడ్డులో దారుణం

కొంత మంది గుర్తు తెలియని దుండగులు రోడ్డుపై వెళుతున్న ఓ కారును అడ్డుకొని, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని కిందికి దించి ఇనుప రాడ్లతో అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

భార్య, అత్తమామలపై కత్తితో దాడి

భార్య, అత్తమామలపై కత్తితో దాడి

పనిలేక ఖాళీగా తిరుగుతుండటమే కాకుండా నిత్యం వేధింపులకు పాల్పడుతున్న భర్తను వదిలేసిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది జీర్ణించుకోలేక ఉన్మాదిగా మారిన ఆ భర్త, అత్తగారింటికి వెళ్లి కత్తితో భార్య మెడ భాగంలో నరికాడు. అడ్డుకోబోయిన అత్తామామలపైనా దాడికి పాల్పడ్డాడు.

చూపులోపం!

చూపులోపం!

చిన్నారులను దృష్టి లోప సమ స్య వెంటాడుతోంది. ఆడుతూ పాడుతూ చదువుకునే వయసులో కంటి సమస్యలకు గురవుతున్నారు. మొబైల్‌ ఫోన్లు, టీవీలు చూడడం వంటివి చిన్నారుల్లో దృష్టి లోపానికి ప్రధాన కారణం కాగా.. సరైన పోషకాహారం తీసుకోకపోవడమూ ఓ కారణంగా డాక్టర్లు చెబుతున్నారు.

భూములిచ్చినా ఏం లాభం!

భూములిచ్చినా ఏం లాభం!

ఆ రైతుల త్యాగాలు వృథా పోయాయి. చిన్న కాళేశ్వరం ఎత్తిపో తల పథకంలో భాగంగా గారెపల్లి నూతన రిజర్వా యర్‌, స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వానికి తమ భూములను కట్టబెట్టారు. తమకు కొంత నష్టం జరిగినా రైతులందరికీ ప్రయోజనం చేకూరుతుందని భావించి జీవనాధారమైన వ్యవసా య భూములను ఇచ్చేశారు.

Mini Jatara.. మేడారంలో  కొనసాగుతున్న మినీజాతర

Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజారులు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Medaram Mini Jatara.. ములుగు మన్నెంలో జాతరల సందడి

Medaram Mini Jatara.. ములుగు మన్నెంలో జాతరల సందడి

ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి