• Home » Vote

Vote

 Chandrababu: మీ ఓటు తీసి నకిలీ ఓట్లను చేరుస్తారు.. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపు

Chandrababu: మీ ఓటు తీసి నకిలీ ఓట్లను చేరుస్తారు.. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపు

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే వీలు ఉంటుంది. అలాంటి మీ ఓటు ఉన్నదో, లేదో ఎప్పడికప్పుడు తనిఖీ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు.

 Vote: వైసీపీ నేతకు మూడు చోట్ల ఓటు

Vote: వైసీపీ నేతకు మూడు చోట్ల ఓటు

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన వైసీపీ నేత కామిరెడ్డి రాజారెడ్డికి ఏకంగా మూడు చోట్ల ఓటు ఉంది. ఈ అంశంపై రాజకీయ ర్గావల్లో పెను దుమారం రేపింది.

 Purandeswari: ‘వై నాట్ 175’ వెనుక జగన్ దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి

Purandeswari: ‘వై నాట్ 175’ వెనుక జగన్ దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. దొంగ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Voters List: ఏడాదిలో 30 లక్షల ఓట్ల తొలగింపు.. సమాచారం ఇవ్వకుండానే గల్లంతు

AP Voters List: ఏడాదిలో 30 లక్షల ఓట్ల తొలగింపు.. సమాచారం ఇవ్వకుండానే గల్లంతు

ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిలో కేంద్ర ఎన్నికల సంఘం 30 లక్షల ఓట్లను తొలగించిందని చెబుతున్నాయి. వలసల పేరుతో తమ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నాయి.

 Fake Form-7: ఫేక్ ఫామ్-7 దరఖాస్తులు, 70 కేసులు నమోదు.. కాకినాడ సిటీలో అత్యధికం

Fake Form-7: ఫేక్ ఫామ్-7 దరఖాస్తులు, 70 కేసులు నమోదు.. కాకినాడ సిటీలో అత్యధికం

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించింది. రాష్ట్రంలో 70 కేసులు నమోదు చేసింది. అత్యధికంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 23 కేసులు నమోదు చేశారు.

Voters List: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల నేడు

Voters List: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల నేడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయి.

AP Politics: ఫేక్ ఓటర్ల విషయంలో చర్యలెందుకు ఆలస్యం.. ఆ నేతల్ని కాపాడేందుకేనా?

AP Politics: ఫేక్ ఓటర్ల విషయంలో చర్యలెందుకు ఆలస్యం.. ఆ నేతల్ని కాపాడేందుకేనా?

ఏపీలో ఫేక్ ఓటర్ల విషయంలో ఇటివల ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే 2021 తిరుపతి ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ఎందుకు ఇంత ఆలస్యమైందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Fake Voters: దొంగ ఓట్లకు కారకులైన పాలకులపై కూడా చర్యలు తీసుకోవాలి..కేంద్ర ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు

Fake Voters: దొంగ ఓట్లకు కారకులైన పాలకులపై కూడా చర్యలు తీసుకోవాలి..కేంద్ర ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు

ఏపీలో నకిలీ ఓట్ల అంశం క్రమంగా మరింత వేడెక్కుతోంది. 2021 తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఫేక్ ఓట్లు ఉన్నాయని తేలడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్‌ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం దొంగ ఓట్ల అంశం గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.

AP Politics: ఇదేం లెక్క.. హిందూపురంలో కూడా ఇదే జరుగుతుందా?

AP Politics: ఇదేం లెక్క.. హిందూపురంలో కూడా ఇదే జరుగుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నకిలీ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. ఎంతలా అంటే ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల ఓట్లు ఐదారు నియోజకవర్గాల్లో ఉన్నాయి.

AP Politics: అంతా బోగస్.. మళ్లీ గెలవాలని ఇన్ని కుట్రలా జగన్..?

AP Politics: అంతా బోగస్.. మళ్లీ గెలవాలని ఇన్ని కుట్రలా జగన్..?

AP Bogus Votes Issues : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. 2019 ఎన్నికల్లో అడ్డదిడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లలో ఏ మేరకు పరిపాలన సాగింది..? ప్రజలకు ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ ఏ మేరకు అమలు చేశారు..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలకు బాగా తెలుసు కూడా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి