Home » Vodafone Idea
ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం భారత టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలోనే వోడాఫోన్ ఐడియా (Vodafone Idea Free Days) సరికొత్తగా ముందుకొచ్చింది.
భారతదేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi (వీఐ), తమ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను మరింత సౌకర్యవంతంగా మార్చింది. ఇకపై, ప్రతి అదనపు సభ్యుడికి నెలకు కేవలం రూ.299 చెల్లించి, కుటుంబ ప్లాన్‌కు 8 మంది వరకు సెకండరీ సభ్యులను చేర్చుకోవచ్చు..
భారత టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) గల్ఫ్ దేశాలకు మొదటిసారి అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్యాక్‌లను ప్రకటించింది.
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది.
Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.
దేశంలో మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా.. తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను విపరీతంగా పెంచాయి. దీంతో సామాన్యులు రీఛార్జ్ మాటెత్తితేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గణనీయమైన ధరల పెంపు వినియోగదారులపై తీవ్రంగా ప్రభావం చూపింది.
వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్‌టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్‌లెస్ చందాదారులను కలిగి ఉంది.
ప్రతి నెల ఫోన్ రిచార్జ్‌లు చేయించుకోవడం ఇష్టపడని వారికి టెలికాం కంపెనీలు వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉంచాయి. దేశంలో మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - Jio, Airtel, Vi రూ. 2999 ధరతో వార్షిక ప్లాన్‌ను అందిస్తున్నాయి.
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) లిమిటెడ్ శుక్రవారం (ఏప్రిల్ 12) 18,000 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌పీఓను ప్రకటించింది. సమాచారం ప్రకారం ఈ FPO ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు సాధారణ పెట్టుబడిదారులకు తెరిచి ఉంటుంది. అయితే అసలు ఎఫ్‌పీఓ అంటే ఏంటో ఇప్పుడు చుద్దాం. FPO అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. లిస్టెడ్ కంపెనీ నిధులను సేకరించడానికి FPO ద్వారా సెకండరీ మార్కెట్‌లో కొత్త షేర్లను జారీ చేస్తుంది.