Home » Vizianagaram
Anitha On Terror Links: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశం చేసిన ఆధారాలు లేవని హోంమంత్రి అనిత విమర్శించారు. గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి కలిగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర లింకుల కేసుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Yoga Andhra: ఈ నెల 21న (శనివారం) విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌తో పాటు, శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు గురువారం ట్రయిల్ రన్ నిర్వహించారు.
Shining Stars Awards: పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు.
Botsa Satyanarayana: విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు.
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ నుంచి సిక్కింకు వెళ్లిన ఓ ఎమ్మార్వో కుటుంబ కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయింది.
Vizianagaram Terror Case: ఉగ్ర సానుభూతిపరులు సిరాజ్, సమీర్ విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నారు.
Police Custody: ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల విచారణ కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్‌ఐఏ, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఐబీ టీమ్ విజయనగరం చేరుకుంది.
Vizianagaram Terror Case: ఉగ్రలింకుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్‌లను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయనగరం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం పోలీసులు.. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న ఏ1, ఏ2 సీరజ్, సమీర్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
Vizianagaram Terror Suspects: సిరాజ్‌కు ఉగ్ర లింకులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుపై విజయనగరంలో ఎన్‌ఐఏ విస్తృతమైన దర్యాప్తును నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా దర్యాప్తు కొనసాగుతోంది.