• Home » Vizianagaram

Vizianagaram

Train Accident: రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విశాఖ రాయగడ్ రైల్వేగార్డ్

Train Accident: రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విశాఖ రాయగడ్ రైల్వేగార్డ్

విజయనగరం రైలు ప్రమాదం నుంచి విశాఖ రాయగడ రైల్వే గార్డు డిల్లీశ్వర్ సురక్షితంగా బయటపడ్డారు.

Vijayanagaram Dist.: విజయనగరంలో పండగ శోభ

Vijayanagaram Dist.: విజయనగరంలో పండగ శోభ

విజయనగరం: నగరంలో పండగ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి విజయనగర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. మహారాజ కోటతో పాటు చారిత్రాత్మక కట్టడాలకు.. ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులు అలంకరించారు.

AP NEWS: నాగవళి నదిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు

AP NEWS: నాగవళి నదిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు

సంతకవిటి మండలం తమరాం గ్రామం వద్ద నాగవళి నదిలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు అయ్యారు.

Vizianagaram: ‘బాబుతో మేము’ అంటూ సంతకాల సేకరణ..

Vizianagaram: ‘బాబుతో మేము’ అంటూ సంతకాల సేకరణ..

విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై విజయనగరం జిల్లాలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు ఉపకారం చేయడం తప్ప.. అపకారం చేయడం రాదంటూ సామాన్యప్రజలు తమ గొంతుకను వినిపిస్తున్నారు.

 బొజ్జ గణపయ్య.. ఆరగించయ్యా!

బొజ్జ గణపయ్య.. ఆరగించయ్యా!

పట్టణంలోని ఆంజనేయనగర్‌కాలనీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడికి 151 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు.

Ashok Gajapathi Raju: జగన్ అరెస్టు సమయంలో ఆ నేతలు ఏమన్నారో అందరికీ తెలుసు..

Ashok Gajapathi Raju: జగన్ అరెస్టు సమయంలో ఆ నేతలు ఏమన్నారో అందరికీ తెలుసు..

విజయనగరం: లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగమింగారని విచారించి అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అరెస్ట్ చేసిందని, అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ధర్మాన తదితరులు జగన్ అరెస్ట్ సమయంలో ఏమన్నారో అందరికీ తెలుసునని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.

AP NEWS: విజయనగరం జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

AP NEWS: విజయనగరం జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

జిల్లా వ్యాప్తంగా రెండు గంటలుగా విద్యుత్ సరాఫరా(Electricity supply stopped) నిలిచిపోయింది. కరెంట్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AP NEWS: విజయనగరం జిల్లాలో ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి

AP NEWS: విజయనగరం జిల్లాలో ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి

జిల్లాలో దారుణం జరిగింది. పట్టణంలోని రాజాం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు.

Vizianagaram: విజయనగరం వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉంటున్నా ఈ వార్త చూడండహో..!

Vizianagaram: విజయనగరం వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉంటున్నా ఈ వార్త చూడండహో..!

తోటపాలెం, కోటకూడలి, మూడులాంతర్లు, కోట్లమాదప్పవీధి, కానుకుర్తివారివీధి, ప్రదీప్‌నగర్‌, రింగ్‌రోడ్డు ప్రాంతం, అయ్యకోనేరు గట్టు, కలెక్టరేట్‌, కణపాక, కేఎల్‌పురం తదితర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెలకు లభించడం గగనంగా మారింది. అపార్టుమెంట్‌లోని సింగిల్‌ బెడ్‌రూంకు..

Ashok Gajapathi Raju: అశోక్ లోక్‌సభకా.. అసెంబ్లీకా..? మనసులో మాటను చంద్రబాబుకు చెప్పినట్టేనా..?

Ashok Gajapathi Raju: అశోక్ లోక్‌సభకా.. అసెంబ్లీకా..? మనసులో మాటను చంద్రబాబుకు చెప్పినట్టేనా..?

అశోక్‌ గజపతిరాజు గత ఎన్నికల్లో ఓడిన చోటే బరిలోకి దిగుతానని అధినేత ముందు మనసులో మాటను బయటపెట్టినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం మాత్రం అశోక్‌ గజపతిరాజును అసెంబ్లీ బరిలో దించితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అశోక్‌ గజపతిరాజు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడే వ్యక్తి. ఒకవేళ లోక్‌సభకు అశోక్‌ గజపతిరాజు పోటీ చేస్తే విజయనగరం అసెంబ్లీ బరిలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, కనకమహాలక్ష్మీ, మీసాల గీత పేర్లు పరిశీలనకు రావచ్చునన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి