• Home » Vizag News

Vizag News

Governor Haribabu: సినిమా షూటింగ్‌లపై  కంభంపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

Governor Haribabu: సినిమా షూటింగ్‌లపై కంభంపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు (Governor Kambhampati Haribabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంక్ దే కీలక పాత్ర అని తెలిపారు. అప్పులు ఇచ్చి...వాటిని వసూళ్లు చేయడంలో కనక మహా లక్ష్మి బ్యాంక్ మంచి పని తీరు కనబర్చిందని చెప్పారు.

CM Chandrababu: ఈనెల 11న విశాఖలో  సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: ఈనెల 11న విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 11వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.

YSRCP: విశాఖ ఐటీపై వైసీపీ విషం

YSRCP: విశాఖ ఐటీపై వైసీపీ విషం

ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.

YSRCP: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల అరాచకం

YSRCP: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల అరాచకం

గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు

క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు.

CM Ramesh: ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేసిన వదిలిపెట్టం

CM Ramesh: ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేసిన వదిలిపెట్టం

ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

MVV Satyanarayana: ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ

MVV Satyanarayana: ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) ఏపీ హైకోర్టులో(AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తెలిపింది.

 Ganta Srinivasa Rao: ఆ వైసీపీ నేతలు రాజీనామా చేయాలి.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Ganta Srinivasa Rao: ఆ వైసీపీ నేతలు రాజీనామా చేయాలి.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ పైన, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు కన్ను పడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. విశాఖలో వ్యాపారాల పైన గత వైసీపీ ప్రభుత్వం దృష్టిపడిందన్నారు. సినిమాల్లో సంబంధం లేని వాళ్లు కూడా ఈ క్లబ్లో రాజకీయంగా ఇందులో చొరబడ్డారని ఆరోపించారు.

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

Pawan Kalyan: పవన్‌కు సచివాలయంలో ఏ ఛాంబర్ కేటాయించారంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.

AP Govt: గంజాయి నిర్మూలనకు వందరోజుల ప్రణాళిక

AP Govt: గంజాయి నిర్మూలనకు వందరోజుల ప్రణాళిక

గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి