• Home » Vizag News

Vizag News

YS.Sharmila: స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు... ఆంధ్రాకే తలమానికం

YS.Sharmila: స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు... ఆంధ్రాకే తలమానికం

కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు.

 YS Sharmila: చంద్రబాబువి కనిపించే పొత్తులు, జగన్‌వి కనిపించని పొత్తులు.. వైఎస్ షర్మిల విసుర్లు

YS Sharmila: చంద్రబాబువి కనిపించే పొత్తులు, జగన్‌వి కనిపించని పొత్తులు.. వైఎస్ షర్మిల విసుర్లు

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు. అధికార వైఎస్ఆర్ సీపీతోపాటు (YCP) తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.

Gidugu Rudraraju:  ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి షర్మిల పర్యటిస్తున్నారు

Gidugu Rudraraju: ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి షర్మిల పర్యటిస్తున్నారు

కాంగ్రెస్ బలోపేతానికి ఏపీలో షర్మిల పర్యటిస్తున్నారని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) అన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేరుకున్నారు.

CP Ravi Shankar Aiyer: ఏఐపీసీసీ.. ప్రపంచంలోనే బెస్ట్ కమాండో కాంపిటీషన్

CP Ravi Shankar Aiyer: ఏఐపీసీసీ.. ప్రపంచంలోనే బెస్ట్ కమాండో కాంపిటీషన్

సోమవారం విశాఖపట్నం వేదికగా 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్-2024 (ఏఐపీసీసీ) ప్రారంభమైంది. ఈ పోటీల్లో పాల్గొన్న సీపీ ఏ రవిశంకర్ అయ్యర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు (22/01/24) ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని, దేశవ్యాప్తంగా 23 టీమ్‌లు ఈ కాంపిటీషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు.

Konathala Ramakrishna: పవన్‌తో ఆ విషయాలపై చర్చించాను

Konathala Ramakrishna: పవన్‌తో ఆ విషయాలపై చర్చించాను

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konathala Ramakrishna ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) తో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కొణతాల హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలు దేరి వెళ్లారు.

Ramesh Bidhuri: ఈనెల 22 వరకు ఆలయాల్లో స్వచ్ఛ భారత్

Ramesh Bidhuri: ఈనెల 22 వరకు ఆలయాల్లో స్వచ్ఛ భారత్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఈనెల 22వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ ( Swachh Bharat ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్ బిధూరి ( Ramesh Bidhuri ) తెలిపారు.

Vizag: పండుగ పూట బంపర్ ఆఫర్.. కోడి, మద్యం పంపిణీ..

Vizag: పండుగ పూట బంపర్ ఆఫర్.. కోడి, మద్యం పంపిణీ..

సంక్రాంతి పండుగ అంటేనే.. రంగురంగుల ముగ్గులు, ఆత్మీయుల పలకరింపులు, కోడిపందేలు.. అందుకే పట్నంలో ఉన్నవాళ్లందరూ

Peetala Murthy Yadav: వీసీ సమత ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలి

Peetala Murthy Yadav: వీసీ సమత ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలి

ఏయూ వీసీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి.. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రతిష్టను కాపాడాలని ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ( Peethala Murthy Yadav ) కోరారు. ఏయూ వీసీ సమతను సోమవారం నాడు జన సేన నేతలు కలిశారు. ఏయూ మెయిన్ గేట్ వద్ద జన సేన నిరసన వ్యక్తం చేసింది. ఏయూ తొలి దళిత మహిళా వీసీగా నియమించిన మహిళకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని పీతల మూర్తి యాదవ్ చెప్పారు.

Andhra Pradesh: సోఫాలో తల్లి మృతి.. స్నాక్స్ తింటూ కాలం గడిపిన కుమారుడు..

Andhra Pradesh: సోఫాలో తల్లి మృతి.. స్నాక్స్ తింటూ కాలం గడిపిన కుమారుడు..

విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా.. కుమారుడు గుర్తించకపోవడం...

Minister Amarnath: కొందరు పార్టీకి వెన్నుపోటు పొడవడం కంటే వెళ్లిపోవడమే మంచిది

Minister Amarnath: కొందరు పార్టీకి వెన్నుపోటు పొడవడం కంటే వెళ్లిపోవడమే మంచిది

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao ) కుటుంబం రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ( Minister Gudivada Amarnath ) స్పందించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదన్నారు. దాడి వీరభద్ర రావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. అప్పుడు వారు తిరస్కరించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి