• Home » Vizag News

Vizag News

CM Jagan: ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీశాం

CM Jagan: ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీశాం

క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ పోటీల ద్వారా వెలికితీశామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan) తెలిపారు. మంగళవారం ‘‘ఆడుదాం - ఆంధ్రా’’ ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.

YV Subbareddy: రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

YV Subbareddy: రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు.

AP NEWS: విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణాలు: బండారు సత్యనారాయణ మూర్తి

AP NEWS: విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణాలు: బండారు సత్యనారాయణ మూర్తి

విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ఆరోపించారు.

GVL Narasimha Rao: నీతి ఆయోగ్‌‌లో విశాఖకు స్థానం

GVL Narasimha Rao: నీతి ఆయోగ్‌‌లో విశాఖకు స్థానం

బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.

 YSRCP: ‘నా తలరాత రాసేది జగనే’.. ఎందుకీ పరిస్థితి అమర్నాథ్!

YSRCP: ‘నా తలరాత రాసేది జగనే’.. ఎందుకీ పరిస్థితి అమర్నాథ్!

‘‘అందరి తలరాత దేవుడు రాస్తే.. నా తలరాతను సీఎం జగన్(CM Jagan) రాస్తారని... ఆయనకు నేను నమ్మిన బంటునని.. అతను తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా నేను కట్టుబడి ఉంటా’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Visakhapatnam: తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

Visakhapatnam: తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖలో పెను సంచలనంగా మారిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కన్వీనియన్స్ డీడ్ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

AP NEWS: ఆ ఎమ్మార్వో హత్య వెనుక ఉన్నది వారే..: పల్లా  శ్రీనివాస్

AP NEWS: ఆ ఎమ్మార్వో హత్య వెనుక ఉన్నది వారే..: పల్లా శ్రీనివాస్

ప్రశాంతమైన విశాఖ ప్రాంతంలో దోపిడీ దౌర్జన్యాలు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivasa Rao) అన్నారు. ఎమ్మార్వో హత్య చేసింది.. వైసీపీ వ్యక్తిగా అనుమానిస్తున్నారని అన్నారు.

Visakhapatnam: 'భూ దాహం' అపరిమితం - అనంతం... విశాఖలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా..

Visakhapatnam: 'భూ దాహం' అపరిమితం - అనంతం... విశాఖలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా..

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కమార్కులు బొక్కేస్తున్నారు. అధికార నేతల అండదండ చూసుకుని కడుపు నిండా స్వాహా చేస్తున్నారు. కోరలు చాస్తున్న కబ్జా మాఫియాకు అడ్డుకట్ట పడకపోవడం కాదు కదా ఇంకా రోజురోజుకు పెరిగిపోతోంది.

Godavari Express: గోల్డెన్‌.. గోదావరి.. సూపర్‌ఫాస్ట్‌ రైలుకు 50 ఏళ్లు పూర్తి

Godavari Express: గోల్డెన్‌.. గోదావరి.. సూపర్‌ఫాస్ట్‌ రైలుకు 50 ఏళ్లు పూర్తి

తెలుగు రాష్ర్టాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ.. విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏(Godavari Superfast Express)కు గురువారంతో 50 ఏళ్లు నిండాయి.

IND vs ENG: వైజాగ్ టెస్టుకు భారత తుది జట్టులో కీలక మార్పులు.. రాహుల్, జడేజా స్థానాల్లో ఆడేది ఎవరంటే..

IND vs ENG: వైజాగ్ టెస్టుకు భారత తుది జట్టులో కీలక మార్పులు.. రాహుల్, జడేజా స్థానాల్లో ఆడేది ఎవరంటే..

హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైంది. వైజాగ్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే రెండో టెస్టులో గెలిచి మొదటి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి