Home » Vishnuvardhan
దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌గాతెలుగు వ్యక్తి డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాన్సుల్ జనరల్‌గా తెలుగు వ్యక్తి రావడంతో దుబా యి, ఇతర ఎమిరేట్‌లలోని తెలుగు ప్రవాసీలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
హిందూ దేవుళ్లపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Vishnuvardhan Memorial: ఆ సమాధిని తొలగించడానికి బాలకృష్ణ ఫ్యామిలీ సన్నాహాలు మొదలెట్టింది. దీంతో విష్ణువర్థన్ ఫ్యాన్స్ కోర్టుకు వెళ్లారు. కోర్టు 2023లో బాలకృష్ణ కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.